
నేటితో (22 సెప్టెంబర్) తన సినీ ప్రయాణం మొదలై 48 సంవత్సరాలు పూర్తి అయిందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

నేటితో (22 సెప్టెంబర్) తన సినీ ప్రయాణం మొదలై 48 సంవత్సరాలు పూర్తి అయిందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.
Chiranjeevi : నేటితో (22 సెప్టెంబర్) తన సినీ ప్రయాణం మొదలై 48 సంవత్సరాలు పూర్తి అయిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆ రోజు చిరంజీవి అని తాను పెట్టుకున్న పేరు.. నేడు తనకు దక్కిన శాశ్వత గుర్తింపు అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టును పంచుకున్నారు. చిరంజీవి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తి అయ్యాయి. ’22 సెప్టెంబర్ 1978.. ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవ
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి







