Fenugreek Rs 50 Fine : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మెంతి కూర లంచ్ బాక్సులో తెచ్చినందుకు విద్యార్థికి రూ.50ఫైన్ విధించడం వివాదాస్పదంగా మారింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Fenugreek Rs 50 Fine : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మెంతి కూర లంచ్ బాక్సులో తెచ్చినందుకు విద్యార్థికి రూ.50ఫైన్ విధించడం వివాదాస్పదంగా మారింది.
Fenugreek Rs 50 Fine : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులు మెంతికూరను టిఫిన్ బాక్సులో తెచ్చినందుకు ఫైన్ విధించింది. ఒక్కో విద్యార్థికి రూ.50ఫైన్ విధించడంతోపాటు.. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది. Also Read : Gold-Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. నేటి ధరల్లో భారీ మార్పులు.. కారణాలివే.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి