
రోజంతా బాగానే ఉంటుంది. కానీ సాయంత్రం కాగానే ఓ స్వీట్ తినాలనిపిస్తుంది. బాగా అలసిపోయిన రోజు చిప్స్ గుర్తొస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత ఉప్పగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఒక్కోసారి ఐస్ ముక్కలు, సుద్ద లేదా మట్టి తినాలన్న కోరిక కూడా..
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution):