
ప్రాణాపాయ స్థితిలో ఉన్న 45 ఏళ్ల గర్భిణికి గాంధీ హాస్పటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. గత నెల 27న గాంధీలో జాయిన్అయిన గర్భిణికి అద్భుత ట్రీట్మెంట్తో కాపాడి శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital