
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు అంగరంగ వైభవంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రెటీలు గణేష్ చతుర్ధిని అట్టహాసంగా సెలబ్రెట్ చేసుకుంటున్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొడుకు, భార్యతో కలిసి వినాయక పూజను నిర్వహించారు వరుణ్ తేజ్.





