హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్ సిటీ’ ప్రాజెక్ట్ పనులపై జీహెచ్ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్ సిటీ’ ప్రాజెక్ట్ పనులపై జీహెచ్ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం.
హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ పనులపై జీహెచ్‌ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం. సుమారు రూ. వెయ్యి కోట్లతో ఏడు అండర్‌ పాస్‌లు, ఏడు ఫ్లైఓవర్‌లు నిర్మించేందుకు పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. ఈ క్రమంలో వాహనదారులకు ఆటంకం లేకుండా వన్‌ వే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం సత్ఫలితాల్ని ఇస్తుండటంతో ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌పై పునరాలోచనలో పడిందని భోగట్టా. ఈ పరిణామాలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో...
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి