
Jio Recharge Plan : జియో లక్షలాది కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే సరసమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 70 రోజుల ప్లాన్ను కూడా అందిస్తోంది. పూర్తి ప్లాన్ల వివరాలివే..
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Jio Recharge Plan : జియో లక్షలాది కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే సరసమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 70 రోజుల ప్లాన్ను కూడా అందిస్తోంది. పూర్తి ప్లాన్ల వివరాలివే..

Jio Recharge Plan : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. జియో ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా జియో తమ లక్షలాది కస్టమర్ల కోసం అనేక అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు 1.5GB రోజువారీ డేటా ప్లాన్లను నిలిపివేయగా జియో మాత్రం 1.5GB రోజువారీ డేటాతో అనేక ప్లాన్లను ఇంకా ఆఫర్ చేస్తూనే ఉంది. అంతేకాదు.. 70 రోజుల వ్యాలిడిటీతో పాటు అనేక బెనిఫిట్స్ తక్కువ ధరకే పొందవచ్చు. జియో 70 రోజుల ప్లాన్ :
70 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 666కే లభిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ దేశమంతటా ఫ్రీగా నేషనల్ రోమింగ్, అన్ లిమిటెడ్ (Jio Recharge Plan) వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత SMS, 1.5GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి