
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నేటి(సోమవారం) నుంచి అలాట్మెంట్ పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు (టీజీహెచ్బీ) ప్రకటించింది. లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఈ పత్రాలను పంపనున్నారు. టీజీహెచ్బీ అధికారిక..





