
Ishan Kishan: దులీప్ ట్రోఫీ నుంచి టీ20 మ్యాచ్‌ల వరకు తీరికలేకుండా ఆడిన ఇషాన్ కిషన్ తీవ్ర అలసట కారణంగా వచ్చే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటానని, మంచం దిగనని సరదాగా తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్ నుంచి సడన్‌గా వైట్ బాల్, టీ20 ఫార్మాట్‌కు మారడం సవాల్‌తో కూడుకున్న విషయమని ఇషాన్ తెలిపారు.




