Kisan Vikas Patra Money Doubling Period: కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న పోస్టాఫీస్ పథకాలకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఇక్కడ పథకాలు ఉన్నాయి. ఇందులోనే ఒక స్కీమ్ కిసాన్ వికాస్ పత్ర. ఇక్కడ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉండగా, సరిగ్గా 115 నెలల్లో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పూర్తి వివరాల్ని చూద్దాం.




