
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన కార్యాలయాన్ని నూతన చిరునామాకు మార్చింది. ఇప్పటివరకు దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌కు తరలించినట్లు ఎన్టీఏ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ..
T