
సుదర్శన్, సాత్విక జంటగా హేమల్ తుమ్మపూడి తెరకెక్కించనున్న చిత్రం ‘పాటకు ప్రాణం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: V6 Velugu లో చూడండి