
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజ మాన్యాల్లో నిర్వహిస్తున్న 2,071 స్కూళ్లకు యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగ నున్నాయి. ఈ మొత్తంలో 1,470 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఎస్ఎంసీలు పునర్ వ్యవస్థీకరణ తప్పనిసరిగా జరగాల్సి ఉంది.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution):