
Team India: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో జమ్ము కశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీ డార్కు తొలిసారి చోటు దక్కింది. బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన ఆకిబ్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేశాడు. రంజీ, దులీప్ ట్రోఫీతో పాటు కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటిన అతనిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. జాతీయ జట్టులో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు.





