
సామాజిక మాధ్యమాల్లో వేలమంది ఫాలోవర్లు, వందలాది సందేశాలు, రీల్స్‌కు లైకుల వర్షం... పైకి కనిపించే జెన్‌జీ రంగుల ప్రపంచమిది. పైకి అంతా బాగున్నట్లే కనిపిస్తుంది కానీ, ఆ తెరవెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉంది. నేటితరం యువతలో చాలామంది సమాజంతో కలవలేక, వాస్తవ పరిస్థితులను ఎదుర్కోలేక సామాజిక ఆందోళనకి గురవుతున్నారు. దాదాపు సగం మంది యువత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని, ఇదొక సామాజిక సమస్యని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వివరాలకు..




