
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది. సాధారణ భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. Also Read : Kotamreddy Sridhar Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స





