translateexpand_more

Hardik Pandya News

Latest updates from Telugu Digital news sources.

Sakshi03 Jun, 03:26 am
హార్దిక్ , రోహిత్ లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్‌లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్‌ సిమ్యులేషన్స్‌’లో సాధన చేస్తాడు. ఐపీఎల్‌లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్‌గా ఉంటేనే టీమ్‌లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్‌ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్‌నెస్‌ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్‌గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్‌నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌? 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా! ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!? విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఢీ ఫేమ్ పండుకు తీవ్ర గాయాలు తెలంగాణ రాజకీయాల్లో పవన్ వేలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర

TV9 Telugu01 Jun, 11:49 am
అన్న ఐదోసారి కప్ కొట్టినా ముఖం చాటేసిన హార్దిక్.. ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయా

IPL 2026 : క్రికెట్ ప్రపంచంలో పాండ్యా బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. మైదానంలో అయినా, బయట అయినా ఎంతో క్లోజ్‌గా ఉండే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల మధ్య ఇప్పుడు తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయనే వార్త క్రీడా వర్గాల్లో సంచలనం రేపుతోంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అన్న కృణాల్ పాండ్యా తన కెరీర్‌లో ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించినప్పటికీ, తమ్ముడు హార్దిక్ పాండ్యా కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. గత ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అద్భుత విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక గెలుపుతో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న కృనాల్ పాండ్యాకు ఇది కెరీర్‌లో ఐదో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్‌సీబీ జట్టుపై, కృణాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆర్‌సీబీ గెలిచిన ఆనందంలో అందరూ మునిగిపోతే, నెటిజన్ల కన్ను మాత్రం హార్దిక్ పాండ్యాపై పడింది. తన అన్న అంత పెద్ద విజయం సాధిస్తే హార్దిక్ కనీసం ఒక అభినందన సందేశం కానీ, సోషల్ మీడియా పోస్ట్ కానీ చేయలేదు. పాండ్యా బ్రదర్స్ మధ్య అంతా సవ్యంగా లేదు అంటూ గతంలో వచ్చిన వార్తలకు హార్దిక్ మౌనం మరింత బలాన్ని చేకూర్చింది. అన్నదమ్ముల మధ్య అస్సలు పడటం లేదని, ఇద్దరి రిలేషన్ దెబ్బతిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న సమయంలోనే వీరిద్దరి

Sakshi29 May, 01:27 pm
ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. జ‌ట్టును న‌డిపించ‌డంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో సీజ‌న్ మ‌ధ్య‌లోనే పాండ్యాను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ముంబై యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు అత‌డు త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్‌లో పెట్టిన పోస్టులే ఉదాహ‌ర‌ణ‌. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో ముంబై యాజ‌మాన్యం కూడా పాండ్యాను జ‌ట్టు నుంచి రిలీజ్ చేయాల‌ని భావిస్తోంది. ముంబై ఇండియ‌న్స్ నుంచి బ‌య‌టికి రానున్న హార్దిక్ పాండ్యా వ‌చ్చే సీజ‌న్‌లో ఏ జ‌ట్టులోకి వెళ్తే బాగుంటుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతుంది. సీఎస్‌కే లేదా ల‌క్నోకు పాండ్యా కెప్టెన్‌గా వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ జ‌ట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. 2022 ఐపీఎల్‌ సీజ‌న్‌లో తొలిసారి ఆడిన‌ గుజ‌రాత్ టైటాన్స్‌ను చాంపియ‌న్‌గా నిలిపాడు హార్దిక్‌ పాండ్యా. త‌ర్వాతి సీజన్లోనూ ఆ జ‌ట్టును ఫైన‌ల్ చేర్చాడు. అయితే గుజ‌రాత్‌ను చాంపియ‌న్‌గా నిల‌ప‌డంతో ముంబై ఇండియ‌న్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధ‌ర‌కు జ‌ట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జ‌ట్టు ప‌గ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. గ‌తేడాది సీజ‌న్‌లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజ‌న్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు ఆట‌గాడిగా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. మైదానంలో ఆట‌గాళ్ల‌తో అగ్రెసివ్‌గా ఉండ‌డం, జ‌ట్టులో సీనియ‌ర్ల‌తో స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం పాండ్యాకు పూర్తి నెగెటివ్‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే తాను ముంబైని వీడుతున్న‌ట్లు ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజ‌న్‌లో ముంబై ఆఖ‌రి మ్యాచ్

Samayam Telugu29 May, 10:10 am
గుజరాత్ లో సక్సెస్’.. ముంబైలో ఫెయిల్’.. 5 ఏళ్లలో మారిపోయిన హార్దిక్ గ్రాఫ్

ఐదేళ్లలో మారిపోయిన హార్దిక్ ఐపీఎల్ కెరీర్ గుజరాత్‌కు సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు ముంబైకి వచ్చాక పడిపోయిన హార్దిక్ గ్రాఫ్ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Samayam Telugu29 May, 04:46 am
ముంబై ఇండియన్స్ లో హార్దిక్ సేవలు ముగిసినట్టేనా.. కెప్టెన్సీ నుంచి కుంగ్ ఫూ పాండ్యా ఔట్

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.... ఇంకా చదవండి

10TV Telugu29 May, 06:27 am
హార్దిక్ పాండ్యా మెడ పై వేలాడుతున్న క త్తి! కెప్టెన్సీ పోవ డం ఖాయ మే! ఆట గాడిగా

Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలో ముంబై జ‌ట్టు లీగ్ ద‌శ నుంచే నిష్ర్క‌మించింది. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో ముంబై విజ‌యం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తొమ్మిదో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ సీజ‌న్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో జ‌ట్టులో మార్పులు చేయాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందులో భాగంగా కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను త‌ప్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు రోహిత్ శ‌ర్మ స్థానంలో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా హార్దిక్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. జ‌ట్టులోని సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో హార్దిక్ పాండ్యాకు ప‌డ‌డం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలోనే సొంత ప్రేక్ష‌కుల నుంచే హార్దిక్‌కు విమ‌ర్శ‌లు ఎదురుఅయ్యాయి. అదే స‌మ‌యంలో ఈ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అయిన‌ప్ప‌టికి హార్దిక్‌కు మేనేజ్‌మెంట్ మ‌ద్ద‌తు ఇచ్చింది. ఐపీఎల్ 2025లో ముంబై జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో అంతా చ‌క్క‌బ‌డింద‌ని అనుకున్నారు. GT vs RR : క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు! ర‌ద్దైతే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే? రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి భారత జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లు జ‌ట్టులో ఉండ‌డంతో ఐపీఎల్ 2026లో ముంబై ఆధిప‌త్యం చెలాయిస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. అంచ‌నాలు త‌ల‌క్రిందులు అయ్యాయి.. తొమ్మిదో స్థానంలో నిల‌వ‌డంతో మేనేజ్‌మెంట్ అసంతృప్తిలో ఉన్న‌ట్లు ఆంగ్ల‌మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్సీ పోవ‌డం ఎలాగూ ఖాయ‌మ‌ని, అయితే.. ఆట‌గాడిగానైనా అత‌డు ముంబై జ‌ట్టులో కొన‌సాగుతాడా? లేదా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఫ్రాంచైజీ అంత‌ర్గ‌త స‌మావేశంలో

Andhra Jyothy29 May, 11:07 am
ముంబై కెప్టెన్ లో మార్పు.. రోహిత్ చెప్పిన ప్లేయర్ కే పగ్గాలు

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. చాలా మంది స్టార్ ప్లేయర్లున్నా ముంబై జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ సారథ్యం నుంచి పాండ్య వైదొలుగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొక అంశం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబై కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. 'రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల క్రితం రోహిత్‌ వారసుడిగా హార్దిక్‌ పాండ్యను ముంబై యాజమాన్యం నియమించింది. ఇక అప్పటి నుంచి ఎంఐ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసిన పొరపాట్లను ముంబై సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు అతడి మద్దతు తప్పనిసరిగా ఉండాలి’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్‌లో జట్టు మారాలని భావిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఎవరైనా

NTV Telugu29 May, 06:48 am
ముంబై ఫ్లాప్ షో వెనుక అసలు కథ బట్టబయలు .. కెప్టెన్ హార్దిక్ కు మేనేజ్ మెంట్ బిగ్

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచే పరిణామం చోటుచేసుకోబోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తొలగించడానికి మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై జట్టు ఇంత ఘోరంగా విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు ముంబై ప్రయాణం ముగిసిన కొన్ని రోజులకే హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం (ఆ తర్వాత మళ్లీ రీయాక్టివేట్ అయింది) ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, కనీసం ఒక ప్లేయర్‌గా అయినా జట్టులో ఉంచాలా వద్దా? అనే దాని అంశంపై ముంబై మేనేజ్‌మెంట్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. “ఈ సీజన్ జరుగుతున్నప్పుడే అతడిని కెప్టెన్‌గా కొనసాగించడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ముంబై క్యాంప్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్” అని జట్టుకు చెందిన ఓ వ్యక్తి ఈ మీడియా సంస్థకు వెల్లడించారు. ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన కనీసం ముగ్గురు కీలక వ్యక్తులతో మాట్లాడినట్లు ఆ పత్రిక పేర్కొంది.

TV9 Telugu25 May, 01:59 pm
Hardik Pandya Cost Per Run: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై...

Hardik Pandya Cost Per Run: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలోనే విజయం స...

Andhra Jyothy23 May, 03:04 pm
అప్పుడు హార్దిక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు: ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె

- Home » Sports » hardik pandya was under huge pressure says mi coach mahela jayawardene ipl 2026 srav ABN , Publish Date - May 23 , 2026 | 08:34 PM కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య మైదానంలోన... - ఈ నేపథ్యంలో పాండ్య ఎందుకు అలా ప్రవర్తించాడనే విషయంపై ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించాడు. - ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది.

10TV Telugu25 May, 01:38 pm
Hardik Pandya Cryptic Post Sparks change into CSK marriage rumors Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ వరుస...

Hardik Pandya Cryptic Post Sparks change into CSK marriage rumors Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ వరుస ఓటములతో దారుణంగా నిరాశపర్చింది. ఈ ఐపీఎల్ సీజన్ లో MI మొత్తం 14 మ్యాచులు ఆడగా.. కేవలం నాలుగింటిలో మాత్...

NTV Telugu25 May, 12:50 pm
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను...

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్...

Samayam Telugu29 May, 05:56 am
ముంబైని వీడనున్న కెప్టెన్.. హార్దిక్ పాండ్యా కోసం భారీ ట్రేడ్, రేసులో నాలుగు ఫ్రాంఛైజీలు

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.... ఇంకా చదవండి

TV9 Telugu25 May, 11:22 am
Hardik Pandya 2nd Marriage: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నటాషా...

Hardik Pandya 2nd Marriage: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న హార్దిక్, త్వరలోనే రెండో పెండ్ల...

NTV Telugu29 May, 10:49 am
కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ

ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బంధం ముగిసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడంపై మొదట్నుంచీ అనేక విమర్శలు వచ్చాయి. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, భారీ అంచనాలతో హార్దిక్ బరిలోకి దిగాడు. అయితే, ఈ ఏడాది కెప్టెన్‌గా జట్టును సరైన దిశలో నడపలేక, ప్లేయర్‌గా ఆకట్టుకోలేక హార్దిక్ పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో ఎదురైన వరుస పరాజయాలు, మైదానం బయట అభిమానుల నుంచి వచ్చిన ట్రోలింగ్ అతనిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే లీగ్ మధ్యలోనే అతను ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకున్న తర్వాత హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. వరుస ఓటములతో తీవ్ర నిరాశకు గురైన హార్దిక్, జట్టు యాజమాన్యంతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడని లీగ్ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాంచైజీతో పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని, వచ్చే సీజన్ నాటికి జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్‌తో అతని బంధానికి పూర్తిగా తెరదించినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. అతను తిరిగి తన పాత జట్టు గుజరాత్ టైటాన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుజరాత్‌ను తొలి సీజన్ లోనే విజేతగా నిలిపి, మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలబెట్టిన ట్రాక్

Sakshi27 May, 03:11 pm
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ అభిమానుల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను (@hardikpandya93) డీయాక్టివేట్‌ చేసుకున్నాడు. ఈ చర్యతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల అతడు తన ఇన్‌స్టా స్టోరీలో "07:07" అని పోస్ట్‌ చేశాడు. ఇది అతని ఫోన్‌ లాక్‌స్క్రీన్‌లో కనిపించిన టైమ్‌. దీన్ని చూసి అభిమానులు ఎంఎస్‌ ధోనితో లింక్‌ చేస్తూ.. హార్దిక్‌ సీఎస్‌కేకు మారనున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఇన్‌స్టా ఖాతా డీయాక్టివేట్‌ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. ధోని జెర్సీ నంబర్‌ 7, జన్మదినం జూలై 7 (7/7) కావడంతో.. హార్దిక్‌ వచ్చే సీజన్‌లో సీఎస్‌కేలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై హార్దిక్‌, ముంబై ఇండియన్స్‌ లేదా సీఎస్‌కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. హార్దిక్‌ విషయంలో ఇలా జరగడం ఈ సీజన్‌లో ఇది మొదటిసారి కాదు. మే 11న కూడా అతడి సోషల్‌మీడియా యాక్టివిటీ పెద్ద వివాదానికే దారి తీసింది. అప్పట్లో అతడు ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాడని, జట్టును అన్‌ఫాలో చేశాడని వార్తలు వచ్చాయి. కొందరు అభిమానులు అయితే హార్దిక్‌ తన సహచర ఆటగాళ్లను కూడా అన్‌ఫాలో చేశాడని పేర్కొన్నారు. దీంతో హార్దిక్‌ అప్పుడే ముంబై ఇండియన్స్‌ నుంచి తప్పుకుంటున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే కొద్ది సేపటికే పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో అది సోషల్‌మీడియా గ్లిచ్ అని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే రావడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా