
Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. అతి త్వరలో వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. కొన్ని లీక్‌లను పరిశీలిస్తే.. వివో X ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. గత ఏడాది జూలైలో భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్థానంలో ఈ కొత్త ఫోన్ వస్తోంది. చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ ఈ నెలలో (Vivo X Fold 6) లాంచ్ కావచ్చని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రిపోర్టు తెలిపింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో హైకేపాసిటీ బ్యాటరీలు ఉండవు. గత కొన్నేళ్లుగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో వేగంగా డెవలప్ అవుతోంది. ఈ మార్కెట్‌లో సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ అతిపెద్ద వాటా ఉంది. అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ ఫొల్డబుల్ ఐఫోన్ కూడా ఈ ఏడాదిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. Read Also : EPFO Update : మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి! 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా : వివో ఎక్స్ ఫోల్డ్ 6 రియర్ కెమెరా యూనిట్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. సేఫ్టీ కోసం బ్యాక్ సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించే అవకాశం ఉంది. ఇటీవలే వివో ఎక్స్ ఫోల్డ్ 6 IMEI డేటాబేస్‌లో లిస్టు అయింది. త్వరలో లాంచ్ కానుందని అంచనా. వివో ఎక్స్ ఫోల్డ్