
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నా మాజీ భార్య రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఖులానామా పంపింది. ఆమె గుజరాత్‌లో, నేను అనంతపూర్‌లో ఉంటున్నాం. ఈ ఖులానామాలో దారుల్ ఖజా, జమాత్ లేదా నమోదైన ఖాజీ వంటి స్థానిక మతపెద్దల ప్రమేయం లేదు కానీ ఇరుపక్షాల తరఫున సాక్షులు సంతకం చేశారు. నాన్–జ్యుడీషియల్ స్టాంప్‌పేపర్‌పై గానీ, నోటరీ ద్వారా గానీ ధ్రువీకరించలేదు. భవిష్యత్తులో ఈ ఖులానామాను కోర్టులో సవాలు చేసే వీలుంటుందా? దయచేసి సలహా ఇవ్వండి. – షేక్ పాషా ముస్లిం చట్టం ప్రకారం ఖులానామాను దారుల్ ఖజా లేదా జమాత్ ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మంజూరు చేసే చట్టబద్ధ అధికారం వారికి లేదు. తప్పనిసరి కాకపోయినా అందరూ ఇలా చేస్తుంటారు. అందులో తప్పు లేదు కానీ ఖులానామా పత్రం చట్టపరంగా బలంగా ఉండేందుకు, దాని చెల్లుబాటును నిర్ధారించేందుకు ఒక అధికారిక ధ్రువీకరణ ప్రక్రియ అనుసరించడం మంచిది. ఖాజీలు ఇందుకు తగినవారు. దీనివల్ల రెండు పక్షాలు షరతులు, నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్నాయని నిర్ధారించవచ్చు. ఖులానామా లేదా తలాక్ ఎవరైనా సాక్షుల సమక్షంలో జరిగితే సరిపోతుంది. నోటరీ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. అయితే, అలా చేయడం వల్ల పత్రం ్రపామాణికంగా ఉంటుంది. మీవిషయంలో ఇరుపక్షాల సాక్షులు ఉన్నారు కాబట్టి ఎవరూ సవాలు చేయకపోతే సరిపోతుంది. సవాలు చేసే వీలుందా అంటే – ఏదైనా పక్షం ఈ ఖులా బలవంతంగా తీసుకున్నదని లేదా ఒత్తిడిలో జరిగిందని వాదిస్తే, ఖాజీ లేకపోవడం లేదా అధికారిక రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా కోర్టు దీనిని పరిశీలించవచ్చు. అలాంటి పరిస్థితిలో సాక్షులపాత్ర, పత్రంపై సంతకాలను కోర్టు సమీక్షిస్తుంది. మీకు అలాంటి సందేహం ఉంటే మీ వివాహం ఖులానామా ద్వారా రద్దయిందని సివిల్ కోర్టులో/ఫ్యామిలీ కోర్టులో ఒక డిక్లరేషన్ దావా దాఖలు చేయవచ్చు. తప్పనిసరి కాకపోయినా స్థానిక ఖాజీ లేదా దారుల్ ఖజాను సంప్రదించి ఖులాను అధికారికంగా నమోదు చేయించటం మంచిది. అయితే ఇందుకోసం, ఖాజీ సమక్షంలో పత్రంపై మళ్లీ సంతకాలు చేయవలసి రావచ్చు. – శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) జగన్ ముందు బాబు చిట్టా విప్పిన రైతు.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు..! అవును మా అయ్య జాగీరే.. పవన్ కు మంత్రి పొన్నం కౌంటర్ ఏపీలో దమ్ము లేదు కానీ తెలంగాణలో పోటీ.. TGలో చీప్ పాలిటిక్స్ అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది
