translateexpand_more

Bus Driver Beaten News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 02:28 pm
బస్ ఆపలేదంటూ డ్రైవర్ పై యువకుల దాడి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామం వద్ద తొరూరు డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు యువకులు దాడి చేశారు. పెద్ద తండా వద్ద బస్సు ఆపలేదనే కారణంతో బైక్‌పై వెంబడించి డ్రైవర్‌ను కొట్టారు. డ్రైవర్ ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.