translateexpand_more

Divya Bharathi Latest Photos News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 01:07 pm
ఏం వయ్యారం రా బాబు.. చీరకట్టులో మత్తెక్కిస్తోన్న దివ్య భారతి

ఏం వయ్యారం రా బాబు.. చీరకట్టులో మత్తెక్కిస్తోన్న దివ్య భారతిఏం వయ్యారం రా బాబు.. చీరకట్టులో మత్తెక్కిస్తోన్న దివ్య భారతి 01 June 202 6 Pic credit - Instagram Phani Ch దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ యూత్ క్రష్. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్ రకారు మనసులను కొల్లగొడుతోంది ఈ చిన్నది. దివ్య భారతి తమిళంలో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' అనే మూవీలో ఈమె నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా హిట్ కాకపోయినా ఈ మూవీలో సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 'పెన్నే పెన్నే' పాటతో కుర్రకారును తన వెనక తిరిగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రొమాంటిక్ , ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. ఈమె ఓ మోడల్ కూడా.. అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది.చాలా కాలం తర్వాత ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసింది. తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్‌లా మారిన