translateexpand_more

Gold Rate In Telangana News

Latest updates from Telugu Digital news sources.

Vaartha03 Jun, 03:23 am
పసిడి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

Today Gold Rate : బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు బుధవారం కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెద్దగా ఒడుదొడుకులు లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరలు కొంత తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,56,210గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1,43,190 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,160గా ఉంది. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే పది రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో కూడా రూ.1,56,210 వద్ద కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బంగారం ధరల్లో పెద్దగా తేడాలు కనిపించకపోయినా, స్వల్ప మార్పులు మాత్రం నమోదవుతున్నాయి. Read Also :మే నెలలో రికార్డు స్థాయిలో మారుతి సేల్స్ అంతర్జాతీయ మార్కెట్లలో కదలికలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, (Today Gold Rate) దేశీయ డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కమొడిటీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గడంతో ధరలు కొంత మెత్తబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ లేకపోవడంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Gold Rates Today : బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు Gold Rate Today : మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు Gold Price Today : గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే? భారత్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర... వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై శరపరంపరగా ప్రశ్నలు కురిపించారు. తెలంగాణ (TG)... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్... తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్... విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు,... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని,...

Gold Rate In Telangana News Keyword | Telugu Digital