
Google Maps: రోడ్లపై ట్రాఫిక్‌ను మనకన్నా ముందే Google Maps ఎలా కనిపెడుతుందో తెలుసా?
మనలో చాలామంది ఎక్కడికైనా వెళ్లే ముందు Google Mapsలో రూట్ చెక్ చేస్తుంటారు. రోడ్డుపై ట్రాఫిక్ ఎంత ఉంది, ఎక్కడ జామ్ ఉంది, ఏ రూట్లో ప్రయాణిస్తే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు వంటి వివరాలను మ్యాప్స్ కొన్ని క్షణాల్లోనే చూపిస్తుంది. అయితే మనం వెళ్లకముందే రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో వీటికి ఎలా తెలుస్తుందనే సందేహం చాలామందికి ఉంటుంది.










