
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ (61) ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా నివేదికల ప్రకారం తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ (47)ను జూలై 5న పెళ్లాడనున్నారు. తన భాగస్వామి గౌరీ స్ప్రాట్‌తో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని, తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్న ఈ జంట ఈ వేడుకను భారీగా కాకుండా, అతి నిరాడంబరంగా జరుపుకోవాలని భావిస్తున్నారట. ఖాన్ నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహిత మిత్రుల సమక్షంలో జరుగుతుందని సమాచారం. అంతేకాదు వీరు ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. అధికారిక అతిథుల జాబితాను ఇంకా వెల్లడించనప్పటికీ, సినీ పరిశ్రమలోని సన్నిహితులైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఈ ప్రైవేట్ వేడుకకు హాజరుకావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమిర్, గౌరీ పెళ్లికి ఇరు కుటుంబాల మద్దతు కూడా లభించినట్టు తెలుస్తోంది. కాగా ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా. వీరికి జునైద్ ఖాన్ మరియు ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనానుంచి విడిపోయిన తరువాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకోగా, వారికి ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. 2021లో ఆమిర్, కిరణ్ తమ విడాకులను ప్రకటించారు. గత ఏడాది ముంబైలో జరిగిన ఒక పుట్టినరోజు పూర్వ వేడుకలో, ఆ నటుడు గౌరీ స్ప్రట్‌ను మీడియాకు పరిచయం చేసి, అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె తాత, ఫిలిప్ స్ప్రాట్, బ్రిటన్‌లో జన్మించిన ఒక కమ్యూనిస్ట్. 1920లలో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు) 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) DK శివ కుమార్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్ డీకే శివకుమార్ అనే నేను.. కర్ణాటక నూతన సీఎంగా ...! బిసీసీఐ మాస్టర్ ప్లాన్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ రెడీ.. రేవంత్ కు KTR ఓపెన్ ఛాలెంజ్..నేను సిద్ధం నువ్వు సిద్దమా? ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక 21 మంది మృతి
