translateexpand_more

Justice Lokur Report News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 02:59 am
భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పై నజర్

కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. కేసీఆర్ అవినీతికి పరాకాష్టగా బీ.టీ.పీ.ఎస్ మారిందనేలా.. జస్టిస్ మదన్ బీ లోకూర్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరుతూ కేబినెట్ నిర్ణయం.. గులాబీ అధిపతికి గుబులు రేపుతుందా?. కేసీఆర్ అవినీతి బట్టబయలు చేసేందుకు బీటీ.పీ.ఎస్.. సీఎం రేవంత్‌రెడ్డికు బ్రహ్మాస్త్రంగా మారిందా?. విద్యుత్ కొనుగోళ్లపై థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు హోంశాఖ నోటిఫికేషన్‌తో తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న పవర్ పాలిటిక్స్‌పై ఏబీఎన్ ఇన్‌సైడ్ స్టోరీ.

ఈ వార్తలు కూడా చదవండి...

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News