
Terrorists Killed: ఉదంపూర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Udhampur, Encounter: ఉదంపూర్ జిల్లలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే హతమైన ఉగ్రవాదుల ఐడెంటిటీ ఇంకా తెలియాల్సి ఉన్నది.












