
Hyderabad: అర్ధరాత్రి మహిళలకు వీడియో కాల్.. ఆ వెంటనే కానిస్టేబుల్ ఆత్మహత్య! ఏం జరిగిందంటే?
Telangana Police Constable Chandrasekhar Suicide : తెలంగాణ పోలీస్ శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మలక్పేట్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.























