translateexpand_more

Kitchen Hacks News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 07:11 am
ఫ్రిజ్ ను ఇలా క్లీనింగ్ చేస్తే మళ్లీ మళ్లీ పాడవ్వదు

ఫ్రిడ్జ్ క్లీనింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. గాఢమైన క్లీనర్లను వాడితే వాటి ప్రభావానికి పాడయ్యే ప్రమాదం ఉంది. జెంటిల్ క్లీనర్లు బెటర్. మరో విషయం..క్లీనర్ వాడేటప్పుడు ముందుగానే పరీక్షించాలి. పాడైన వస్తువులపై ట్రై చేయాలి. డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ మీద ప్రయోగిస్తే మరకలు పడే అవకాశం ఉంది. కొంతమందికి శుభ్రం ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు. అలా చేస్తే త్వరగా పాడవుతుంది. మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తే చాలు. మరీ మురికిగా ఉంటే తప్పదు. క్లీనర్, స్పాంజ్, మైక్రోఫైబర్ క్లాత్, బ్రష్ వంటివి వాడితే ఫ్రిజ్‌ను చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. తళతళా మెరుస్తుంది. పాడైపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకండి. వాటి వల్ల ఫ్రిజ్‌లో చెడు వాసన వస్తుంది. మిగతా పదార్థాలకు అంటుకుంటుంది. వీలైనంత మేర ఎప్పుటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఉత్తమం. ఫ్రిజ్‌లోని అన్ని భాగాలు, ట్రేలను బయటకు తీసి శుభ్రం చేయాలి. చిన్న చిన్న సందుల్లో మురికి పేరుకుపోయే అవకాశం ఉంది. పైపైన శుభ్రం చేస్తే..పేరుకుపోయిన మురికి వల్ల కూడా దుర్వాసన రావొచ్చు. Mangalsutram: బంగారంలా మెరిసే జెరాకీ మంగళసూత్రాల డిజైన్స్ Kundan Bangle: ఈ ముత్యాలు, కుందన్ గాజులతో చేతులకు రాయల్ లుక్ పక్కా Kitchen Hygiene: ఈ వస్తువులు పాడైనా వాడుతున్నారా? ఇది తెలుసుకోండి Budget Travel : మీ బడ్జెట్ లోనే ఫారెన్ ట్రిప్.. రూ.20-30 వేల ఖర్చే.!

Kitchen Hacks News Keyword | Telugu Digital