translateexpand_more

Kota Srinivasa Rao Comments News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 01:57 pm
తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే

టాలీవుడ్ లో అద్భుమైన నటులలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోట. ఆయన మరణించినా.. నటించిన సినిమాల్లో అద్భుతమైన పాత్రల ద్వారా ఎప్పటికి జనాలకు గుర్తుండిపోతారు. ఒకటి కాదు రెండు కాదు.. వందల కొద్ది వేరయేషన్లు చూపిస్తూ.. వెరైటీ పాత్రలు చేసిన కోటా.. కొన్ని వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారారు. తన కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న ఆయన.. నెగెటీవ్ ప్రచారం వల్ల ఇబ్బంది పడ్డారు. కోట శ్రీనివాసరావు ఓ బ్రాండ్. తెలుగు సినిమాకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పచెప్పాలంటే నవరసాలతో ప్రయోగం చేసిన అరుదైన యాక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. టాలీవుడ్ లో క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా.. కామెడీ విలన్ గా.. కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టయిల్‌ను.. సరికొత్త మ్యానరిజమ్స్‌ ను నేర్పించిన కోట ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అమితాబచ్చన్ తోనే ఔరా అనిపించాడు కోట శ్రీనివాసరావు. కెరీర్ బిగినింగ్ లో కోటా చాలా కష్టపడ్డాడు. రోజుకి 20 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీకి దూరంగా.. నటనే ప్రాణంగా బ్రతికిన కోటా.. మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో.. నిద్రాహారాలు మాని సినిమాల కోసం పనిచేసేవారు. అలా చేసిన రోజుల్లోనే కొన్ని విమర్శలు, అపవాదులు ఎదుర్కో వలసి వచ్చింది. ఈ విషయాలను గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు. అసలు ఆయన ఏం చెప్పాడంటే..? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజుకి 20 గంటలు

Kota Srinivasa Rao Comments News Keyword | Telugu Digital