
Leopard | ఫారెస్ట్ అధికారులకు చిక్కిన 14వ చిరుత.. వీడియో
Leopard | Thakurdwara range ప్రాంతంలో నిత్యం చిరుతల సంచారం కలకలం రేపుతూ జనాలను నిద్రపోకుండా చేస్తాయి. ఇక్కడి ఫారెస్ట్ అధికారులకు చిరుతను పట్టుకోవడం పరిపాటిగా మారింది.
© 2026 telugu.digital

Leopard | Thakurdwara range ప్రాంతంలో నిత్యం చిరుతల సంచారం కలకలం రేపుతూ జనాలను నిద్రపోకుండా చేస్తాయి. ఇక్కడి ఫారెస్ట్ అధికారులకు చిరుతను పట్టుకోవడం పరిపాటిగా మారింది.

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్‌తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్‌కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

మేష రాశివారికి సెప్టెంబర్ నెలలో కొత్త ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఇక, కెరీర్, ఉద్యోగం పరంగానూ ఈ నెలలో బాగా కలిసిరానుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జీతం పెరుగుతుంది. వ్యాపారులు, ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. పొదుపు పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి, ఇది మీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ఈ సెప్టెంబర్ 5 తర్వాత.. కుంభ రాశివారికి అప్పుల బాధలు తీరుతాయి. అనుకోని ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి రకరకాల మార్గాలు సుగమమవుతాయి. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చి, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రయాణాలు కలసి వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ నెలలో ధనస్సు రాశివారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కెరీర్ లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో సింహ రాశివారికి పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది.. కోరికలు నెరవేరుతాయి. సంపద వేగంగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. మీరు వేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి విజయపథంలో దూసుకుపోతారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం ఆనందం, శాంతితో సాగిపోతుంది. ఈ నెలలో కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి బాస్‌ల నుండి ప్రశంసలు, గౌరవం
'Leo' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 3.5/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 3.5/5, GreatAndhra - 3.25/5, Telugu360 - 3.25/5.
'Leo' చిత్రం 8వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹4.0 కోట్ల గ్రాస్ మరియు ₹2.5 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹55.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹120.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రతి రోజూ స్థిరమైన వసూళ్లతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది. అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో ఇది ఏర్పడటం వలన వీరు అనే ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు. అందువలన వీరు గ్రహణం పూర్తి అయ్యే మరసటి రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కన్య రాశి : కన్యారాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణానికి ముందు ఖర్చులు అధికం అవ్వడం మానసిక ప్రశాంతత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. సింహ రాశి : సింహ రాశి వారికి అపనిందలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు