
Lionel Messi | మెస్సీ వందో గోల్.. సాకర్ మాంత్రికుడి ఖాతాలో 49వ ట్రోఫీ..!
Lionel Messi | మెస్సీ వందో గోల్.. సాకర్ మాంత్రికుడి ఖాతాలో 49వ ట్రోఫీ..!
© 2026 telugu.digital

Lionel Messi | మెస్సీ వందో గోల్.. సాకర్ మాంత్రికుడి ఖాతాలో 49వ ట్రోఫీ..!

ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ పురస్కారం బాలెన్ డి ఓర్. ఇది గెలిస్తే ఆ ఏడాది అతడే బెస్ట్ ప్లేయర్ అని అర్థం.

Messi Love From India | ప్రముఖ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం

Ronaldo vs Messi: క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీ.. ఇద్దరిలో ఎవరు ధనవంతుడో తెలుసా ?

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు మిలియన్‌కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్‌కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్‌కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. ‘నంబర్ 10 లేకుండా అర్జెంటీ జెర్సీ ఇకపై ప్రత్యేకంగా అనిపించదు. ఒత్తిడి, పట్టుదల, ఎన్నో పరాజయాలు, చివరకు అద్భుతమైన విజయాలతో మీ ఫుట్‌బాల్ కెరీర్ నిండిపోయింది. మెస్సి.. నువ్వు వదిలిన వారసత్వం అద్భుతం’ - శిఖర్ ధావన్ ‘చరిత్ర తిరగరాస్తూనే దిగ్గజాలుగా నిలిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో నువ్వొకడివి లియో. ఆహా.. ఎంత అద్భుతమైన కెరీర్! చివరి విజిల్ తర్వాత కూడా ప్రపంచం ఈ ఆటగాడిని గుర్తుంచుకుంటుంది’ - యువరాజ్ సింగ్ మెస్సి అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానే కాకుండా.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. జాతీయ జట్టు తరఫున 203 మ్యాచ్‌లు ఆడి 124 గోల్స్ సాధించాడు. 2006 నుంచి 2026 వరకు ఏకంగా ఆరు ప్రపంచకప్‌లలో మెస్సి పాల్గొన్నాడు. మొత్తం 34 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే 22 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు పలికినా.. క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నాడు. అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మియామి తరఫున అతడు తన ఆటను కొనసాగించనున్నాడు. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్లో ఘన విజయం ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్‌పై పాక్ బ్యాటర్ ఫైర్

Lionel Messi : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటకు వీడ్కోలు పలికాడు. ఇకపై తాను అర్జెంటీనాకు ఆడనని ప్రకటించాడు. అర్జెంటీనాకు గుడ్ బై చెప్పినప్పటికి కూడా.. క్లబ్ ఫుట్‌బాల్‌లో అతడు కొనసాగనున్నాడు. ‘రిటైర్మెంట్ కావడానికి ఇదే సరైన సమయం. ఈ నిర్ణయం ఎంతో భాదిస్తుంది. నేను ఎప్పుడు బరిలోకి దిగిన సర్వశక్తులూ ఒడ్డాను. ఈ జెర్సీ కోసం మైదానంలో ఎంతో పోరాడాను. మీకు ఆనందాన్నివ్వడం, అర్జెంటీనా పౌరులుగా మీరు గర్వపడేలా చేయడం కోసమే ఇదంతా.’ అంటూ సోషల్ మీడియాలో మెస్సీ పోస్ట్ పెట్టాడు. రెండు దశాబ్దాల కెరీర్లో మెస్సీ 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 125 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్టియానా రొనాల్డో (146 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు. 2022లో అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ను అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి భార్య ఆంటోనిలా రొకుజో సోషల్ మీడియా భావోద్వేగమైన లేఖను పంచుకుంది. మెస్సీ జీవితంలోని అతి ముఖ్యమైన అధ్యాయాన్ని చాలా దగ్గరగా చూసినందుకు తాను ఎంతగా గర్విస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదన్నారు. ఎన్నెన్నో జ్ఞాపకాలు, మరెన్నో ఆనందాలు, ఇంకెన్నో కఠిన సమయాలు, మెస్సీ ఎంతగా కష్టపడ్డాడో తనకు మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చారు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గలేదని, ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగుతూ అనుకున్నది సాధించాడని తెలిపింది. మెస్సీ కష్టసుఖాల్లో భాగమైనందుకు తానేంతో అదృష్టవంతురాలినని తెలిపింది. ‘ఇక అన్నింటికి మించి మన పిల్లలు నీ ఎదుగుదలను చూస్తూ పెరిగారు. వాళ్ల నాన్న ఆశయం కోసం ఎలా పోరాడారో కళ్లారా చూశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు విడువకూడదని నేర్చుకున్నారు. విజయం వరించే వరకు అలుపెరుగక శ్రమించాలని నేర్చుకున్నారు. నువ్వు

Lionel Messi Net Worth And Assets: ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో దిగ్గజం ఆట నుంచి వైదొలిగింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆటకు వన్నె తెచ్చిన గొప్ప సాకర్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా స్టార్ తన ఆటకు ముగింపు పలుకుతూ ప్రకటన చేశాడు. దీంతో ఆయన ఆట నుంచి ఎంత సంపాదించాడో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత టాప్ జట్టు అంటే అర్జెంటీనా.. మేటి ఆటగాడు అంటే లియోనిల్ మెస్సీ గుర్తుకు వస్తాడు. అంతటి గొప్ప జట్టు.. గొప్ప ఆటగాడు ఇటీవల ముగిసిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ట్రోఫీ లేకుండానే టోర్నీని ముగించాడు. ఫైనల్లో ఘోర పరాభవం నుంచి తేలుకోక ముందే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ అర్జెంటీనా జట్టును మరింత కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల అతడి తండ్రి జార్జ్ మెస్సీ మరణించడం.. ప్రపంచకప్‌లో ట్రోఫీని చేజార్చుకున్న బాధలో మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు పరిణామాలతో కొంత కలత చెందిన మెస్సీ ఈ క్రమంలోనే భవిష్యత్‌లో ఆటపై దృష్టి సారించలేనని ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఫుట్‌బాల్ అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం మెస్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. జాతీయ జట్టును వీడటం బాధాకరమైన నిర్ణయమే అయినా తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు. అర్జెంటీనాకు 2022 ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్లు అందించిన మెస్సీ 2026 ప్రపంచ కప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆటతోపాటు ఆస్తుల్లోనూ మెస్సీ బాగా సంపాదించాడు. అతడి ఆస్తులు మొత్తం రూ.10,450 కోట్లు ఉంటుందని ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ఆధారంగా చెప్పవచ్చు. ఫుట్‌బాల్ ఆటగాడిగానే కాకుండా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా 39 ఏళ్ల మెస్సీ బాగా వెనకేసుకున్నాడు. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఏడాదికి రూ.530 కోట్లకు పైగా సంపాదించగా.. వాణిజ్య ప్రకటనలు.. ఇతర వ్యాపారాల ద్వారా రూ.550 కోట్ల మేర

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మెస్సీతో తాను కలిసి ఉన్న ఒక అరుదైన చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా పోస్ట్ చేశారు."ప్రియమైన మెస్సీ, మీరు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు. మీ అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని అలరించడమే కాకుండా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో మీతో గడిపిన క్షణాలను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మెస్సీ లేని ఫుట్‌బాల్ మైదానం మునుపటిలా ఉండదు. మీకు ఇవే మా వీడ్కోలు పలుకులు. మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి" అని రేవంత్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఈ సందేశంతో పాటు, మెస్సీ తన రిటైర్మెంట్పై చేసిన పోస్ట్‌ను కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. అంతేకాకుండా, గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో గడిపిన సమయానికి సంబంధించిన ఫొటోను కూడా ఆయన దీనికి జతచేశారు

అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ వివాదంలో చిక్కుకున్నాడు. మేజర్ లీగ్ సాకర్‌లో భాగంగా ఇంటర్ మియామి, ఫిలడెల్ఫియా క్లబ్స్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్ సమయంలో మెస్సీ ఫిలడెల్ఫియా ఆటగాడు క్విన్ సుల్లివన్ మెడ వెనుక భాగంలో చాచిపెట్టి ఒకటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేజర్ లీగ్ సాకర్ నిబంధనల ప్రకారం ‘ప్రత్యర్థి ముఖం/తల/మెడపై చేతులు వేయడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మెస్సీకి భారీ జరిమానా విధిస్తున్నాం. మ్యాచ్‌లో ఇదే ఉల్లంఘనకు పాల్పడిన మరో ఇంటర్ మియామి ఆటగాడు ఇయాన్ ఫ్రేకు కూడా జరిమానా విధిస్తున్నాం’ అని చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది? ఉద్రిక్తంగా సాగుతున్న పోరులో స్టాపేజ్ టైమ్ చివర్లో సుల్లివన్‌ను ఎదుర్కోవడానికి మెస్సీ సెంటర్ సర్కిల్ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెస్సీ సుల్లివన్పై దాడికి దిగాడు. ఈ సమయంలో వెనకే ఉన్న రిఫరీ ఫిలిప్ డుజిక్ ఆటగాళ్లను విడదీసే ప్రయత్నం చేశాడు. అయితే ఇద్దరికి ఎలాంటి కార్డు చూపించలేదు. ఇక ఫిఫా ప్రపంచకప్ అనంతరం ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆడుతూ మెస్సీ బిజీగా గడుపుతున్నాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాను 0-1తో మట్టికరిపించిన స్పెయిన్ రెండోసారి టైటిల్‌ను అందుకుంది. Read: 'వెనక్కి తగ్గం.. భారత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాం' బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? మరో వివాదంలో టీడీపీ MLA దగ్గుపాటి ప్రసాద్.. సంచలన ఆడియో వైరల్ అవుతున్న వీడియో.. తండ్రిని పట్టించిన బుడ్డాడు రక్తపు మరకలు కడిగిన ఎర్ర గంగిరెడ్డితో సునీత

Lionel Messi jersey : ఫుట్‌బాల్ ప్రపంచంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మధ్య పోటీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. వారిద్దరూ మైదానంలోకి దిగారంటే ఫుట్‌బాల్ అభిమానులకు పూనకాలు వచ్చినట్లే. మైదానంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. వేలంలోనూ పోటీ పడ్డారు. అయితే, ఇందులో మెస్సీ విజయం సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. 2012 సంవత్సరంలో బార్సింలోనా – మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా తరపున మెస్సీ ధరించిన జెర్సీకి ప్రస్తుతం వేలం జరిగింది. మరోవైపు.. క్రిస్టియానో రొనాల్డో జెర్సీని కూడా వేలం వేయగా.. మెస్సి జెర్సీ అత్యధిక ధర పలికింది. మెస్సీ ధరించిన, సంతకం చేసిన 2012 బార్సిలోనా జెర్సీ 66,107 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.56.4 లక్షలు) వేలంలో విక్రయమైంది. అదే సేకరణలో ఉన్న రొనాల్డో రియల్ మాడ్రిడ్ జెర్సీ 10,601 డాలర్లకు (సుమారు రూ.9.05 లక్షలు) అమ్ముడైంది. దీంతో మెస్సీ జెర్సీ రొనాల్డో జెర్సీ కంటే ఆరు రెట్లకు పైగా ఎక్కువ ధర పలికింది. మెస్సీ జెర్సీ 2012 ఆగస్టులో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన బార్సిలోనా ప్రీ-సీజన్ స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆయన ధరించినదిగా పేర్కొన్నారు. ఆ మ్యాచ్ అనంతరం మెస్సీ ఈ జెర్సీపై సంతకం చేసి.. అప్పటి మాంచెస్టర్ యునైటెడ్ మసాజర్ రాడ్ థార్నీకి ఇచ్చాడు. మ్యాచ్‌లో ధరించినదిగా ఉండటంతో పాటు మెస్సీ సంతకం ఉండటం దాని విలువను మరింత పెంచింది. రొనాల్డో జెర్సీ 2014-15 సీజన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్-ఇష్యూడ్ షర్ట్. అయితే, అది మ్యాచ్ కోసం సిద్ధం చేసినప్పటికీ రొనాల్డో స్వయంగా ధరించినది కాదని సమాచారం. మెస్సీ జెర్సీ వెనుక ఆసక్తికర కథ ఉంది. 2012లో బార్సిలోనా జట్టు మాంచెస్టర్ యునైటెడ్‌తో ప్రీ-సీజన్