translateexpand_more

Mla News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 03:55 pm
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500.

Andhra Jyothy26 May, 09:38 am
అన్నాడీఎంకేలో ఆగని తిరుగుబాటు.. మరో ఎమ్మెల్యే రాజీనామా

అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు సమర్పించారు. చెన్నై: అన్నాడీఎంకే (AIADMK)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా (Esakki Subaya) తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు సమర్పించారు. తొలుత నిబంధనలకు అనుగుణంగా లేదని ఆయన రాజీనామాను స్పీకర్ తోసిపుచ్చారు. దాంతో టైపింగ్ చేసిన లేఖకు బదులుగా లిఖిత పూర్వక రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు సుబయా సమర్పించడంతో స్పీకర్ అనుమతించారు. ముఖ్యమంత్రి విజయ్ టీవీకేలో సుబయా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 13న అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్.పి.వేలుమణి సారథ్యంలోని పలువురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిలో సుబయా కూడా ఉన్నారు. ఇప్పటికే షణ్ముగం, వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మరగతం కుమరవేల్, పి.సత్యభామ, ఎస్.జయకుమార్ అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. ఆ వెంటనే టీవీకే నేత, మంత్రి ఆధవ్ అర్జున్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఇది జరిగిన కొద్ది గంటలకే సుబయా సైతం అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా రాజీనామా చేసిన ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల నుంచే టీవీకే టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వ మార్పుపై అధిష్ఠానం సమన్లు.. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

Sakshi27 May, 12:40 am
టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్

సీఐని హెచ్చరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా యువకుడిని సీఐ తన్నారని గ్రామస్తుల ఆరోపణ సీఐపైకి దూసుకెళ్లిన జనం.. పోలీసులపై దాడికి యత్నం మదనపల్లె/టౌన్, సాక్షి: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వేంపల్లిలో గంగజాతర సాక్షిగా మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఒక యువకుడిని బూటుకాలితో తన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం.. చివరకు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, సీఐ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గ్రామస్తులు సీఐపైకి దూసుకెళ్లడమేగాక బెంగళూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులపై దాడికి ప్రయత్నించారు. వేంపల్లిలో మంగళ, బుధవారాల్లో గంగజాతర జరగాల్సి ఉంది. గతంలో ఇక్కడ రెండువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగిన నేపథ్యంలో.. ఈసారి గొడవలు జరగకుండా రౌడీïÙటర్లు, అనుమానితులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు సీఐ కళా వెంకటరమణ తన సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులునాయుడుని పిలిచి గొడవలకు వెళ్లొద్దని మందలించారు. ఈ సందర్భంగా ఎదురుతిరిగిన శ్రీనివాసులును సీఐ బూటుకాలితో తన్నారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ ప్రవర్తనపై ఆగ్రహించిన గ్రామస్తులు వందలాదిగా వేంపల్లి క్రాస్‌ వద్దకు చేరుకుని బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఈ రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య అరుపులు, కేకలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు సీఐ వెంకటరమణపై దాడికి ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారు. సస్పెండ్‌ చేయిస్తే.. దారికి వస్తావు: ఎమ్మెల్యే హెచ్చరిక మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చిన్నబాబు వేర్వేరుగా అక్కడకు చేరుకున్నారు. వీరిరాకతో గ్రామస్తులు రెండువర్గాల వైపు చీలిపోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే, సీఐ మధ్య అందరి ముందే మాటల యుద్ధం నడిచింది. ‘నా