translateexpand_more

New Launches News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 02:53 pm
జూన్ లో లాంచ్ అయ్యే కార్లు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 2026 మే నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అనేక కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా టియాగో ICE, టియాగో ఈవీ, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్టర్, బీఎండబ్ల్యూ ఎం440ఐ కన్వర్టిబుల్, మెర్సిడెస్ జీఎల్ఈ, జీఎల్ఎస్ స్పెషల్ ఎడిషన్స్, మినీ కూపర్ ఎస్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇక 2026 జూన్ నెలలో కూడా లాంచ్ కావడానికి కొన్ని

Sakshi28 May, 04:14 pm
ఎంజీ మెజెస్టర్ లాంచ్.. ఫార్చ్యూనర్ కు గట్టి పోటీ

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా .. భారతీయ మార్కెట్లో మెజెస్టర్‌ను లాంచ్ చేసింది. గ్లోస్టర్ స్థానంలో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.40.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టయోటా ఫార్చ్యూనర్ , వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ , జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. నాలుగు రంగులలో, 4x2, 4x4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండే ఎంజీ మెజెస్టర్‌ డిజైన్ పరంగా గ్లోస్టర్ దృఢంగా ఉంటుంది. భారీ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. ఐదు మీటర్లకు పైగా పొడవు, 2,950mm వీల్‌బేస్‌తో, ఇది తన సెగ్మెంట్‌లోని అతిపెద్ద కారుగా నిలిచింది. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, 12-స్పీకర్ల జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ సీటుకు మెమరీ, వెల్కమ్ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తుంది, అలాగే ముందు సీట్లలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎంజీ మెజెస్టర్ 213 Bhp పవర్ 478.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. మెకానికల్ సెటప్ మారలేదు. ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్, మల్టిపుల్ టెర్రైన్ మోడ్‌ మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: 2026 టియాగో ఈవీ లాంచ్: ధర రూ.4.70 లక్షలు! సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా