రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హ్యూమన్ ఇంట్రస్ట్ రియల్ స్టోరీలు, కథలు, సినిమా రివ్యూలు అందిస్తుంటారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం శేఖర్‌కు ఉంది. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి గత మూడు ఎన్నికల కోసం గ్రౌండ్ రిపోర్ట్ అందించిన అనుభవం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ టైమ్స్ ఇంటర్నెట్ అందించే మ్యాజికల్ మోటివేటర్ (2023), సూపర్ స్టార్ (2022), అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (2019), ఇతర అవార్డులు శేఖర్ కుసుమకు లభించాయి. శేఖర్ కుసుమ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ జర్నలిజం స్కూల్‌లో వెబ్ అండ్ టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. ఎన్టీవీలో న్యూస్ ప్రొడ్యుసర్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆ సమయంలో సినిమా, పొలిటికల్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కథలు రాయడం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి
Nirupam Paritala Interview News
Latest updates from Telugu Digital news sources.

నిరుపమ్ పరిటాల అంటే మనకి కార్తీకదీపం సీరియల్ గుర్తొస్తుంది. డాక్టర్ బాబుగా.. కార్తీక్‌గా బుల్లితెరను షేక్ చేస్తున్నారాయన. అయితే నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ పరిటాల ఫేమస్ రైటర్. ఆయన చనిపోయి చానాళ్లు అయ్యింది కానీ.. రైటర్‌గా నటుడిగా మంచి పేరు సంపాదించారు. దాదాపు పాతికకి పైగా సినిమాలకు కథ, మాటలు అందించారు ఓంకార్. ఇక అప్పట్లో ఏ సూపర్ హిట్ సీరియల్ వచ్చినా కూడా.. అందులో ఓంకార్ కథ అయినా ఉండేది.. ఆయన మాటలైనా వినిపించేవి.. లేదంటే ఆయన రూపమైనా కనిపించేది. తన విలక్షణ నటనతో నాటి రావుగోపాలరావుని గుర్తు చేసేవారు నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్. అయితే తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిరుపమ్ పరిటాల.. చంద్రముఖి సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తరువాత మావిచిగురు, కన్యాదానం, కలవారి కోడలు, కుంకుమపువ్వు, కార్తీకదీపం ఇలా దాదాపు 15కి పైగా సీరియల్స్‌లో కథానాయకుడిగా చేశారు. అయితే నిరుపమ్ పరిటాలను బుల్లితెర స్టార్ హీరోని చేసింది మాత్రం కార్తీకదీపం సీరియల్‌నే. తండ్రి పెద్ద రైటర్ కదా.. పైగా నిరుపమ్ పరిటాల చూడ్డానికి హీరో మెటిరియల్ మాదిరే ఉంటారు కదా.. ఎంతోమంది హీరోలకు కథలు అందించిన ఓంకార్ పరిటాల.. కొడుకోసం కథ రాయలేదా? ఆయన్ని హీరోగా పెట్టాలనిపించలేదా అంటే.. ‘మా వాడు సినిమాల్లోకా? ఆ మాట నా దగ్గర అన్నారు కానీ.. వాడి దగ్గర అనొద్దని తన సన్నిహితుల దగ్గర చెప్పేవారట ఓంకార్ పరిటాల. అయితే తండ్రి వారసత్వాన్ని వదల్లేక.. టీవీ రంగం వైపు అడుగులు వేశారు నిరుపమ్ పరిటాల. మరి సినిమాల్లో ఛాన్స్‌లు రాలేదా? ఎవరూ నిరుపమ్ పరిటాలకి అవకాశం ఇవ్వలేదా అంటే.. నాటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ‘ఫిట్టింగ్ మాస్టర్’ చిత్రంలో నిరుపమ్