
PM Modi | అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్లో జీ20 సదస్సుకు హాజరు
PM Modi | అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్లో జీ20 సదస్సుకు హాజరు
© 2026 telugu.digital

PM Modi | అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్లో జీ20 సదస్సుకు హాజరు

PM Modi | ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన.. మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు..!

క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా సెంచరీలు సాధించడం అనేది బ్యాట్స్మెన్ల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. వన్డే క్రికెట్లో ఈ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతను 2015లో వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ 2016లో ఆస్ట్రేలియాపై 54 బంతుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి, ఆధునిక క్రికెట్‌కు ప్రేరణగా నిలిచాయి.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఘనతను సాధించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏకకాలంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని, క్రికెట్ ప్రపంచంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. గత కొంతకాలంగా భారత జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ, స్వదేశంలో, విదేశాల్లో బలమైన ప్రత్యర్థులను ఓడించి తమ సత్తాను నిరూపించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో, కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో యువ, సీనియర్ ఆటగాళ్లు సమన్వయంతో రాణిస్తున్నారు. ఈ అగ్రస్థానం భారత క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది, రాబోయే ప్రపంచ కప్‌లకు ముందు జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ విజయం కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులకు గర్వకారణం.

భారతదేశంతో జరగనున్న వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో కీలక ఆటగాడు షిమ్రాన్ హిట్మయర్ స్థానం కోల్పోగా, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో అదరగొట్టిన కీపర్-బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అవకాశం దక్కింది. సీపీఎల్‌లో రాణించిన బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వంటి ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. ఈ మార్పులు భారత పర్యటనపై ఆసక్తిని పెంచుతున్నాయి.

PM Modi Birthday | మోదీ బర్త్‌డేకు గైర్హాజరైన విద్యార్థులకు రూ.500 జరిమానా!

PM Modi | స్టార్టప్‌లే భారతదేశపు యువత సత్తాకు నిదర్శనం..!

PM Modi | యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ

PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రచారక్ టు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్.. మోదీ అన్‌స్టాపబుల్ జర్నీ..

Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుపరిపాలనలో కొత్త ప్రమాణాలను మోదీ నెలకొల్పినట్లు రాష్ట్రపతి ముర్ము అన్నారు. మోదీ బర్త్‌డే నేపథ్యంలో ఇవాళ మూడు చోట్ల కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Explore how 12 years of PM Narendra Modi leadership transformed the BJP into a global electoral powerhouse through cultural nationalism and social engineering. ప్రధాని మోదీ 12 ఏళ్ల నాయకత్వంలో బీజేపీ కేడర్ పార్టీ నుండి 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన తిరుగులేని శక్తిగా ఎలా మారిందో ఈ విశ్లేషణలో తెలుసుకోండి.

PM Modi Birthday: ప్రధాని మోదీ ఎక్కువ గంటలు పనిచేస్తూ , కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నప్పటికీ, ఆయన సమయం కన్నా నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిద్రకు ముందు పాటించే గాఢమైన విశ్రాంతి పద్ధతులు, పని నుంచి పూర్తిగా మానసికంగా..
Narendra Modi 76 Birthday Special: ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు.. ఆయన ఈసారి ప్రజా సేవలో 25 ఏళ్ల మైలు రాయిని అందుకున్నారు. మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్’గా జరుపుతున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఛాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించి.. దేశ ప్రధానిగా వరుసగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలోని మైలు రాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం..

IRCTC Hyderabad-Odisha Tour Package Telugu: హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ఒడిశా టూర్‌కు వెళ్లాలనుకునే వారికి IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. పూరీ, జగన్నాథ ఆలయం, చిలికా సరస్సు, కోణార్క్, భువనేశ్వర్, బిరాజా దేవి శక్తిపీఠం సహా ప్రముఖ ప్రదేశాలను 5 రోజుల్లో సందర్శించవచ్చు.

CJP has called Prime Minister Narendra Modi’s birthday on September 17 ‘Unemployment Day’, urging people to light lamps or candles and pledge to improve employment and family finances.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17ను నిరుద్యోగ దినంగా ప్రకటిస్తూ, దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగించి, ఉపాధి, కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తామని ప్రతిజ్ఞ చేయాలని సీజేపీ ప్రజలకు పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీని ఆయన దివంగత మాతృమూర్తి హీరా బెన్ ఆశీర్వదిస్తున్నట్లు కాశీకి చెందిన ఓ కళాకారుడు రూపొందించిన హస్తకళా చిత్రం ఆకట్టుకుంటోంది.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు జుట్టు రాలడం, మోకాళ్ల నొప్పులు మరియు బరువు పెరగడం. వీటన్నింటికీ విడివిడిగా మందులు వాడటం కంటే, మన వంటింట్లోనే సహజసిద్ధంగా లభించే సూపర్ ఫుడ్స్ ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. అటువంటి శక్తివంతమైన పదార్థాలలో 'అవిసె గింజలు' అగ్రస్థానంలో ఉంటాయి.

Modi 25 years journey: BJP organises nationwide programs on Modi’s 25-year journey from Gujarat CM to Prime Minister. Light the blessing lamp, join blood donation camps on Sept 17, activities from Sept 17 to Oct 17. మోదీని దీవించండి – ఆశీర్వాద దీపం వెలిగించండి. గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధానిగా 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్యక్రమాలు.

వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి టీమిండియా జట్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయనుంది.

బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని నరేంద్ర మోడీ గాలా డిన్నర్ ను హోస్ట్ చేయటం తెలిసిందే. ఇందులో వడ్డించిన వంటకాల మీద జరుగుతున్న రాజకీయ రచ్చ తెలిసిందే.

దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది.

Embodiments of architectural excellence and hallmarks of history. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి భవనం నిర్మిస్తున్నా.. వాటి నాణ్యత ఏమేరకు ఉంటుందో, ఎంతవరకు మరమ్మతులకు గురికాకుండా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయితే బ్రిటిష్ హయాంలో కట్టడాలు మాత్రం అందుకు భిన్నంగా దర్శన మిస్తున్నాయి. వందేళ్లు దాటినా నేటికీ ఎంతో పదిలంగా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

PM Narendra Modi : స్వదేశంలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) దూకుడు చూపించారు. ఢిల్లీ డిక్లరేషన్(New Delhi Declaration)కు ఏకగ్రీవంగా ఆమోదం లభించడంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా ద్వైపాక్షిక సమావేశాలతో బిజీగా గడిపారు.

ఆంధ్రా వారి విందు భోజనాల్లోకి అడుగుపెట్టగానే మొదట పళ్లెంలో చేరేది వేడివేడి అన్నం, దానిపై కరిగిపోతున్న ఆవు నెయ్యి, పక్కనే ఘుమఘుమలాడే

కాక్రోచ్ జంట పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసినట్లు ఒక వ్యంగ్య రాజీనామా పత్రం షేర్ చేసి సోషల్ మీడియాలో కొత్త

బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ కూటమి చివరి రోజు ఆయన మాట్లాడారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బ్రిక్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్
బిగ్ బాస్ సీజన్-10 లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన చైత్ర ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షోలోకి విన్నర్ అవుదామని వెళ్లిన తనకు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని చైత్ర కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్ లో తనను

PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..

Jinping With PM Modi | ‘ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవచ్చు’.. ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

Modi-Xi Jinping: కలిసే ముందుకెళ్దాం- మోడీ-షీ జిన్ పింగ్ ప్రతిన..!

Modi gifts Thirukkural to Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు.. ‘తిరుక్కురళ్’ను బహుకరించిన ప్రధాని మోదీ

శ్రీకాకుళం(Srikakulam News) జిల్లాలో గుంజిలోవ గ్రామంలో కవిటి రామారావు (75) అనే వృద్ధుడు బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

PM Modi | ఢిల్లీ చేరుకున్న పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ.. ద్వైపాక్షిక చర్చలు

PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!

PM Modi | ఏడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. తెలంగాణకు ఒకటి.. ఏపీకి మరొకటి

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!

Modi-Putin: ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న పుతిన్, మోదీ

PM Modi: స్వాతంత్ర సమరయోధుడిగా మోడీ ...! తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్..!

PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే.. హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48

ఫారెన్ వెడ్డింగ్‌కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్‌కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్‌ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు

భారతదేశం సాధించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు, మాజీ ఉన్నతాధికారులను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణాంకాల వాస్తవికతను ప్రశ్నించేవారికి సరైన ఉపాధి లేదని, అందుకే వారు టీవీ చర్చా వేదికలపై కూర్చుని కల్పిత వాదనలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇటీవల 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వంటి ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని రాజన్ ప్రశ్నించగా, ప్రభుత్వం పాత జీడీపీ అంచనాలను సవరించి తగ్గించడం వల్లే ప్రస్తుత వృద్ధి రేటు అధికంగా కనిపిస్తోందని గార్గ్ విశ్లేషించారు.ఈ విమర్శలపై ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పీయూష్ గోయల్ స్పందించారు. విమర్శకులు పాత గణాంకాల సిరీస్‌ను ప్రస్తుత డేటాతో పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "యాపిల్స్‌ను యాపిల్స్తోనే పోల్చాలన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి లోపించింది" అని ఆయన చురకలంటించారు. తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారంటూ పరోక్షంగా కొందరు మాజీ అధికారులపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం గణాంకాలను సృష్టించదని, వాస్తవాలను ఎప్పటికీ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్‌ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్‌ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్‌కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్‌ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి