translateexpand_more

Pearl Work Chappal Designs News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 01:42 pm
కేవలం రూ.250 లోపే వచ్చే మెరిసే పూసల వర్క్ చెప్పులు

పాదాలకు సౌకర్యంగా, స్టైలిష్ గా ఉండే డిజైనర్ చెప్పులు ఇవి. పూసలతో చేసిన వర్క్ దీనికి ఎంతో అందాన్ని ఇస్తుంది. రూ.250లోపే ఇవి లభిస్తాయి. స్క్వేర్ డిజైన్ తో వచ్చిన బీడ్స్ వర్క్ చెప్పులు ఇవి. మహిళలు, యువతులు ఇద్దరికీ ఇవి బావుంటాయి. ఈ చెప్పుల పైభాగంలో రంగురంగుల పూసల వర్క్ అందంగా ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లే మహిళలు మల్టీ కలర్ పూసల చెప్పులను ఎక్కువగా ఇష్టపడతారు. రూ.250 లోపు లభించే ఈ చెప్పులపై రంగురంగుల ముత్యాలతో డిజైన్ చేశారు. రంగురంగుల బీడ్స్ తో చేసిన ఫ్లవర్ డిజైన్ చెప్పులు ఇవి. వీటిని రోజూవారీగా ధరించవచ్చు. ఇవి నడవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. జిగ్‌జాగ్ డిజైన్ పూసల చెప్పులకు మార్కెట్‌లో మంచి డిమాండ్. ఈ డిజైన్‌లో వివిధ రంగుల ముత్యాలతో చేసిన చెప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల్లో హాఫ్ మూన్ డిజైన్ బీడ్స్ చెప్పులు ఎంతో ఫేమస్. వీటిని ఏ డ్రెస్‌పైనైనా వేసుకోవచ్చు. ఇది రూ.200 లోపే లభిస్తుంది. తెల్ల పూసలతో కుట్టిన చెప్పులు ఇవి. ఏ రంగు చీరమీదకైనా ఇవి అనువుగా ఉంటాయి. Chikankari Tops: జీన్స్ పై రూ.200లకే వచ్చే వైట్ చికాంకారి టాప్స్ Extension Board: ఎక్స్‌టెన్షన్ బోర్డుకు ఇవి కనెక్ట్ చేస్తున్నారా? Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి? Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా!