translateexpand_more

Task Force Joint Operation News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 03:40 pm
సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం

Task Force Joint Operation: జూబ్లీహిల్స్‌లో SR నగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశా మీదుగా జూబ్లీహిల్స్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయిని తరలిస్తోంది కేరళలో సస్పెండ్ అయిన CISF కానిస్టేబుల్ అని పోలీసులు గుర్తించారు.

Task Force Joint Operation News Keyword | Telugu Digital