translateexpand_more

Telangana Rain Alert News

Latest updates from Telugu Digital news sources.

Vaartha03 Jun, 03:32 am
తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఏ జిల్లాలకు అలర్ట్

Rain alert : తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తల్లాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. Read Also: South Sudan: భారత సైన్యానికి అరుదైన గౌరవం: 550 మందికి పైగా శాంతి పరిరక్షకులకు ఐరాస పతకాలు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను (Rain alert) తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కదలికల ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. CBSE: సీబీఎస్ఈ బోర్డులో భారీ మార్పులు.. చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేసిన కేంద్రం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. IMD On Monsoon : వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD 2026-2030 Weather: రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి: ఐరాస తీవ్ర హెచ్చరిక Southwest monsoon: జూన్ 3 తర్వాత కేరళను తాకనున్న రుతుపవనాలు..IMD Heatwaves: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వడగాలులు.. రాయలసీమలో తేలికపాటి వర్షాలు AP Weather: నేడు ఆ ఐదు జిల్లాల్లో వర్ష సూచన.. ఈ జిల్లాల్లో 44 డిగ్రీల ఎండలు! భారత్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర... వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.స్థానికంగా జరిగిన విషాదకర... తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ... రాయదుర్గం-తుమకూరు రైల్వే మార్గం కేవలం ఒక సాధారణ రైల్వే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది దాదాపు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై శరపరంపరగా ప్రశ్నలు కురిపించారు. తెలంగాణ (TG)... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్... తెలంగాణలోని సినీ ప్రేక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ బిగ్గెస్ట్... విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు,... తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ... మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని,...