translateexpand_more

Trailers And Teasers News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 04:40 pm
కాల నీ మొత్తం స డ న్ గా .. డైనోసార్స్ ప్లేస్ లోకి మారిపోతే! ట్రైల ర్

<p>చాలా రోజుల త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేఎకుల‌ను అల‌రించేందుకు ఓ అమెరిక‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌యింది. అన్నే హాత్వే (Anne Hathaway), ఇవాన్ మెక్‌గ్రెగర్ (Ewan McGregor), మైసీ స్టెల్లా (Maisy Stella), క్రిస్టియన్ కన్వెరీ (Christian Convery) కాంబోలో తెర‌కెక్కిన హాలీవుడ్ చిత్రం ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (The End of Oak Street). సైన్స్ ఫిక్స‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి డేవిడ్ రాబర్ట్ మిచెల్ (David Robert Mitchell) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.</p><p>ఓ కాస్మిక్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత ఓక్ స్ట్రీట్ ఏరియా అంతా అనుకోకుండా మిస్ట‌రీగా భారీ డైనోసార్స్ ఉండే ప్రాంతంలోకి వ‌చ్చి ప‌డుతుంది. ఈ విష‌యం అక్క‌డి వారు అంత‌గా గుర్తించ‌రు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి హ్యాపీగా ఉన్న‌ ఫ్యామిలీ ఈ మార్పును గ‌మ‌నించే స‌మ‌యానికి డైనోసార్స్‌ దాడి చేయ‌డం ప్రారంభిస్తాయి. ఈ క్ర‌మంలో వారు డైనోసార్స్ నుంచి ఎలా త‌ప్పించుకున్నారనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఓళ్లు గ‌గుర్పిడొచే పోరాట స‌న్నివేశాలు, విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమాను తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఆల‌స్యం ఎందుకు ఇప్పుడే ట్రైల‌ర్ చూసేయండి.</p><div id="articlebodyAdsDiv"></div><iframe width="100%" height="415" src=" https://www.youtube.com/embed/g_alqWGkXU8" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>

Chitrajyothy25 May, 07:08 am
Home » Video Gallery » Trailers and Teasers » Sahaa movie First glimpse out now avm ABN, Publish...

Home » Video Gallery » Trailers and Teasers » Sahaa movie First glimpse out now avm ABN, Publish Date - May 25 , 2026 | 12:38 PM కుమార్‌ కాసారం, శ్వేతా నటించిన చిత్రం ‘సహ’. లైఫ్ ఆఫ్‌ సంజూ అన్నది ట్యాగ్‌ లైన్‌. నిషాంత్‌...

Chitrajyothy26 May, 08:47 am
Kiran Abbavaram: ఆకట్టుకుంటోన్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సెకండ్‌ సింగిల్

కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ను మంగళవారం విడుదల చేశారు. కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ (Chennai Love Story). శ్రీ గౌరీ ప్రియ కథానాయిక. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ను మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. ‘నను నేను వదిలినా.. నిను వదలనే..’ అంటూ సాగే ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా.. జావెద్‌ అలీ ఆలపించారు. మణి శర్మ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాటను మీరూ చూసేయండి. ALSO READ: రణవీర్‌ సింగ్‌పై ఫెడరేషన్‌ ఆగ్రహం... మూడేళ్ళ నిషేధం... Jagapathi Babu: కథను మలుపు తిప్పే పాత్రలాగే ఉంది..