
Railway Station Shop: టీ కొట్టు నుంచి బుక్ స్టాల్ వరకు.. రైల్వే స్టేషన్లో షాప్ మీరూ పెట్టొచ్చు! ఇలా అప్లై చేయండి!
Railway station Shop : రైల్వే స్టేషన్లలో షాపు బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నవారికి అద్భతమైన అవకాశం.. టీ కొట్టు నుంచి బుక్ స్టాల్ వరకు ఏదైనా బిజెనెస్ రన్ చేయొచ్చు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారమే చేయాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
