
Vaibhav Sooryavanshi: సంజూ శాంసన్ ప్లేస్లో కాదు.. ఆ స్టార్ ఆటగాడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి చోటు?
టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఆరు నెలల్లోనే భారత టీ20 తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెబుతున్నాడు.















































