
Viral Video: కుప్పకూలిన మిలిటరీ విమానం.. పైలట్స్ ముందుగానే భలే దూకేశారే..!
Viral Video: కుప్పకూలిన మిలిటరీ విమానం.. పైలట్స్ ముందుగానే భలే దూకేశారే..!
© 2026 telugu.digital

Viral Video: కుప్పకూలిన మిలిటరీ విమానం.. పైలట్స్ ముందుగానే భలే దూకేశారే..!

Viral News | చెరువు మధ్యలో కారు పెట్టుకుని, ఫుల్లుగా మద్యం తాగి మత్తులోకి.. భారీ వర్షంతో నిండిన చెరువు.. తర్వాత ఏమైందంటే.. Video

Jamui Girl Viral Video: అమ్మాయిని వేధించిన నిందితుడు ఎన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..??
Python Viral Video: హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్సులు.. ఇలా ఉన్నారేంట్రా..!

Viral Video: రీల్స్ చేస్తున్న చిలుకమ్మ.. సొంత వీడియోను మొబైల్లో చూస్తూ కిరాక్ డాన్స్ చేసింది..!

Jamui Girl Viral Video: ఏం చిల్లరగాళ్లున్నర్రా బై..! ప్లీజ్.. ప్లీజ్ అని బతిమాలినా వదల్లేదు..!

Viral Video: చేపల పడవను ఢీకొట్టిన భారీ నౌక.. కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!

Andros Townsend Pitch Roller Accident Thai League: థాయ్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ వామప్ సమయంలో ఇంగ్లాండ్ (England) మాజీ అంతర్జాతీయ ఆటగాడు ఆండ్రోస్ టౌన్సండ్ (Andros Townsend) ఊహించని ప్రమాదానికి గురయ్యారు. మైదానంలో కదులుతున్న పిచ్ రోలర్ ఈ 35 ఏళ్ల ప్లేయర్ కాళ్లు, తుంటిపై నుంచి వెళ్లడంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

Viral Video: పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న పులి పిల్లలు.. ఆ పక్కనే మాటువేసిన ఆడపులి..! ఏం చేసిందో చూస్తే..

Viral Video | గ్రేటర్ నోయిడాలో నలుగురిపైకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్ అరెస్ట్
Hafeezpet Viral Video: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై పోలీస్ దాడి.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ

Viral Video: గాల్లో విమానంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణీకులు!

Viral Video: ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి..

Viral Video | షాకింగ్ వీడియో.. నేపాల్‌లో కుక్కను బ్రిడ్జి పై నుంచి నదిలోకి తోసేసిన మహిళ

Viral Video: మంటగలిచిన మానవత్వం.. మృతదేహాన్ని నేలపై ఈడ్చుకెళ్లిన సిబ్బంది..!

పాముల పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు.. ఇక పామే కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? మరోసారి అటువైపు కాలు కూడా పెట్టరు. అలాంటిది ఇక్కడో యువకుడు మాత్రం నేరుగా పాముకే ఎదురెళ్లి.. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ రెప్పపాటులో దాన్ని పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

foreigner travels on a crowded Mumbai local train... Shocking reaction... Video goes viralరద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్ లో విదేశీయుడు జర్నీ.. షాకింగ్ రియాక్షన్.. వీడియో వైరల్

Road Accident | ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ ఏరియాలో జరిగింది. హయత్‌నగర్ ఏరియాలోని కుంట్లూరు సమీపంలో ఈ ప్రమదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

gurugram Car hits female biker and flees; incident in Gurugram sparked by a warning not to followమహిళా బైకర్ ను ఢీకొట్టి వెళ్లిన కారు .. వెంట పడొద్దని వారించినందుకే.. గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన

Penalty Kick Viral Video: ఫుట్‌బాల్ క్రీడలో పెనాల్టీ కిక్ టైం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో చోటుచేసుకున్న అనూహ్య ఘటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఊహించని విధంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన తీరు చూసి గోల్‌కీపర్ తో పాటు అక్కడున్న ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది.

A Viral Video shows BJP MLA Parag Shah, who declared assets worth over Rs 3,383 crore, dressed as a beggar on Mumbai streets. రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా బిచ్చగాడి వేషంలో ముంబై వీధుల్లో కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.

belagavi Shocking incident in Belagavi, Karnataka: A car driver was fined for not wearing a helmet. The aggrieved driver then drove to the police station while wearing a helmet—a video of the incident has gone viralకర్ణాటక బెలగావిలో షాకింగ్ ఘటన.. హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్ కు జరిమానా.. హెల్మెట్ ధరించి కారు నడుపుతూ స్టేషన్ కు వెళ్లిన బాధితుడు.. వైరల్ వీడియో..

పుతిన్‌ను పట్టించుకోకుండా మోదీతోనే..! ఫోటోల కోసం పోటీ పడ్డ డెలిగేట్స్: Viral Video

Viral Video: ఇంటర్నెట్ను ఊపేస్తున్న దేశీ టెస్లా.. డ్రైవర్ నిద్రపోయినా కారు ఆగేది లేదు..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video: అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..! కట్‌చేస్తే..

Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

Viral video | బామ్మర్దికి అమృత్ టెండర్లు..! తమ్ముడికి రావిర్యాల భూములు శాసనమండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వీడియో వైరల్

Viral Video: ఆన్ లైన్ లో ఆండ్రాయిడ్ డివైజ్ ఆర్డర్ చేస్తే ఆవుపేడ వచ్చింది..!

Viral Video: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరాంగుటాన్లు.. దేశంలో ఉనికేలేని ఈ జీవులు.. ఎలా వచ్చాయ్!

Viral News | దాడి చేసిన చిరుతను ఎదురించి పారదోలిన కుక్క.. Video

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!

Viral Video: పాపం ఆకలి తీరుద్దామని వెళ్లి.. మొసలికే ఆహారం అయ్యాడు.. ఇదిగో వీడియో!

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..

Viral Video: రీల్స్ పిచ్చితో 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్ లోకి.. తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video: రాత్రి ఇంటికెళ్తుండగా ఎదురైన చిరుత పులి.. కార్మికులు తెలివిగా ఏం చేశారంటే?
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్‌టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! ఇటీవలే విమాన ప్రయాణంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకున్నాక తనకూ ఓ విషయం గుర్తొచ్చిందని చెబుతోంది నటుడు షాహిద్ కపూర్ సతీమణి, వ్యాపారవేత్త మీరా కపూర్. అదేంటో కాదు.. గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ సూప్ అని చెబుతోన్న మీరా.. ఈ వంటకం తనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసిందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి ఆదరణ లభించడంతో ఏంటా సూప్ రెసిపీ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారవేత్తగా, అమ్మగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది మీరా. ఈ క్రమంలోనే తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి, సౌందర్య చిట్కాలు, ప్రయాణ అనుభవాలు.. వంటివెన్నో పంచుకుంటుంటుంది. అలా తనకెదురైన మరో అనుభవం గురించి తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది మీరా. ఇటీవలే ఓ విమాన ప్రయాణంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకుందామె. ఈ క్రమంలోనే తామిద్దరం ఆయా విషయాల గురించి కాసేపు చర్చించుకున్నామని, ఈ సమయంలోనే గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ హెల్దీ రెసిపీ తనకు గుర్తొచ్చిందంటూ ఆ విశేషాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసిందీ మిసెస్ కపూర్. ‘నా జీవితంలో ఎక్కువ భాగం రక్తహీనతతో ఇబ్బంది పడ్డా. దీన్నుంచి బయటపడేందుకు ఏదైనా చిట్కా పాటించాలనుకున్నా. అప్పుడే ఓ సందర్భంలో స్మృతీ ఇరానీ పంచుకున్న ఓ సూప్ వీడియో నా కంట పడింది. కచ్చితంగా మూడు నెలల పాటు ఆ

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్‌తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్‌ను డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే అభిమానులు ఒక పండగలా భావిస్తారు. ఊరు వాడా కేక్ కటింగ్ లతో పాటు రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు పవన్ ఫ్యాన్స్. అలా ఈసారి కూడా పవన్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అభిమానులు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురంకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ అనే అభిమాని ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎస్కేఎన్.. 'నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని ప్రేమ్ కుమార్ ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఎస్కేఎన్. నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు. అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని

హైదరాబాద్ లో నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న గ్యాంగ్స్ నిత్యం పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టినా ఈ ఫేక్ కరెన్సీ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు. వీరిలో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.91 లక్షల విలువ జేసే నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్రింటర్, స్కానర్, లామినేటర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కుటుంబం నకిలీ రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు తయారీ చేస్తున్నారని.. ఎక్కువగా రాత్రివేళల్లోనే నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణాలు, పాన్ డబ్బాల వద్ద నకిలీ నోట్లు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుల్ని చింతల్ తండా, వడ్డిపట్లకు చెందిన రమావత్ రాము అలియాస్ మహ్మద్ (36), రమావత్ మోతీలాల్ (35), రమావత్ గాంధీ (19) లుగా గుర్తించారు. వీరిలో రాము ఫుడ్ డెలివరీ ఉద్యోగి కాగా మోతీలాల్ ర్యాపిడో డ్రైవర్ గా, గాంధీ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే వీరికి సహకరించిన మరో నిందితుడు నాగోల్- బండ్లగూడకు చెందిన సుధీర్ జాన్ చెలా అలియాస్ వంశీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇక షామీర్ పేట్, బాలాపూర్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (షామీర్ పేట జోన్) పోలీసులు, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల తయారీ వ్యవహారం బయటపడింది. మరోవైపు నకిలీ కరెన్సీ తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా..? ఈ నోట్లు ఎక్కడెక్కడ చలామణి

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నలేడీ కమెడియన్లలో కల్పనా రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారామె. తెలుగులో దాదాపు 430కు పైగా సినిమాల్లో కల్పానా రాయ్ నటించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఓ సీత కథ, హిట్లర్, ప్రేమించుకుందాం రా, ఆపద్బాంధవుడు, నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం, జానకి రాముడు, జంబ లకిడి పంబ తదితర సినిమాలు కల్పానా రాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగు నాట కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె చివరి రోజుల్లో అనాథలా కన్నుమూశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. కల్పనా రాయ్ పుట్టుకతోనే కోటీశ్వరురాలు. చాలా ధనవంతుల కుటుంబంలోనే ఆమె జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు ఒళ్లంతా బంగారం చేయించారని ఒక ప్రముఖ సీనియర్ రచయిత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే.జ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఇదే అదనుగా చూసుకుని బంధువులు ఆమె ఆస్తిని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకున్నారట. అయినా నిరాశ చెందని కల్పానారాయ్ నటి శారద సహాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వందలాది సినిమాలు చేసి మంచి గానే సంపాదించింది. అయితే ఇక్కడే విధి ఆమెను చిన్నచూపు చేసింది. కల్పానా రాయ్ మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతనితో కలిసి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మోహన్ కల్పనా రాయ్ ని మోసం చేసి తనదారి తాను చూసుకున్నాడు. అయినా కుంగిపోని కల్పనా సింగిల్ మదర్ గా తన కూతురును కష్టపడి పెద్దది చేసింది. కానీ చివరకు కూతురు కూడా పెద్దయ్యాక ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయింది. తల్లిని ఒంటరిగా చేసింది. ఇది కల్పానాను బాగా కుంగదీసింది

ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు. స్టాటెన్ ఐలాండ్‌లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్‌బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్‌కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు. పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే0 అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్‌వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం సతీశన్‌ను కలిసి..ఫొటోలు దిగారు. స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారతలో పర్యటించింది. కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ జ్యువెల్లర్స్ షోరూమ్ 'స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్' కార్యక్రమానికి హాజరైన ఆమె.. అనంతరం సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ సీఎంతో దిగిన ఫొటోలను ఎల్మా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రొనాల్డోకు తాను పెద్ద అభిమానినని, కేరళంలో అతడికి భారీగా అభిమానులు ఉన్నారని ఎల్మాతో సతీశన్ తెలిపారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందన్న విషయం తనకు తెలియదని, తన సోదరుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండడం సంతోషంగా ఉందని ఎల్మా పేర్కొంది. ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని ఎల్మా అవీరో చెప్పుకొచ్చింది. అనంతరం సతీషన్‌ను.. ‘సీఎం సార్.. ప్లీజ్ ఒక్క ఫొటో’ అని ఎల్మా అడిగింది. దీనికి అంగీకరించిన కేరళ సీఎం సతీశన్ ఆమెతో ఫొటోలు దిగారు. తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్ విరాట్ కోహ్లీ సరసన చేరిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tiger suddenly attacks on zookeeper video: సాధారణంగా జూలల్లో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని శాఖాహర జంతువులు, మరికొన్ని మాంసాహర జంతువులు ఉంటాయి. అయితే.. జూ సిబ్బంది వాటికి చక్కగా ట్రైన్ చేస్తారు. క్రూర జంతువులను సైతం తమ దారిలో తెచ్చుకుంటాయి. ఆ తర్వాత అవి జూ సిబ్బంది చెప్పినట్లు వింటాయి. కానీ కొన్నిసార్లు జూలోని జంతువులు సిబ్బందిపై ఎదురు తిరిగి దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో జూ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోతారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జూ ఎన్ క్లోజర్ లో పెద్దపులి జూ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఎన్ క్లోజర్ లో కొన్ని పెద్దపులులు ఉన్నాయి. ఇంతలో వాటిని ఆహరం వేద్దామని నెమ్మదిగా జూ సిబ్బంది దానిలోకి ప్రవేశించాడు. మరీ దానికి ఏమనిపించిందో ఏంటో కానీ ఒక్కసారిగా పెద్దపులి జూ కీపర్ పై దాడి చేసింది. ఈ ఘటనతో అతను షాక్ కు గురయ్యాడు. పులి అతని మెడను గట్టిగా పట్టుకుని పలు మార్లు తన పంజాతో దాడి చేసింది. ఇంతలో అక్కడున్న జూ కీపర్ పెంపుడు శునకం పెద్దపులిపై దాడికి దిగింది. దీంతో పులి కాస్త జూ కీపర్ ను వదిలేసింది. ఆ పెనుగులాటలో మరో జూ కీపర్ చాకచక్యంగా ప్రవర్తించి, గాయపడ్డ సిబ్బందిని బైటకు లాక్కున్నాడు. కుక్క మాత్రం పులితో పొరాటంకు దిగింది. Read more: Snake

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి