translateexpand_more

White Chikankari Top News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 01:29 pm
జీన్స్ పై రూ.200లకే వచ్చే వైట్ చికాంకారి టాప్స్

అనుష్క శర్మ వైట్ స్ట్రాప్ తో ఉన్న చికాంకారీ టాప్ ను జీన్స్ పై ధరించారు. ఇది ఖరీదైనది కావచ్చు. కానీ ఇలాంటివి బడ్జెట్‌లో కూడా లభిస్తాయి. జీన్స్‌తో పాటు ఈ కుర్తా స్టైల్ చికంకారీ టాప్ కుట్టించుకుంటే అదరిపోతుంది.ఈ డిజైన్ క్యాజువల్, ఎత్నిక్ లుక్ రెండింటినీ ఇస్తుంది. కలర్‌ఫుల్ స్ట్రాప్స్‌తో ఉన్న వైట్ చికంకారీ క్రాప్ టాప్‌ ఇది. ఈ డిజైన్ ఆన్‌లైన్‌లో సులభంగా ₹150 నుండి ₹200 మధ్య లభిస్తుంది. కాలర్‌తో ఉండే పెప్లమ్ స్టైల్ లాంగ్ టాప్ స్ట్రెయిట్ ప్యాంట్లతో అద్భుతంగా కనిపిస్తుంది. స్లీవ్‌లెస్ ప్యాటర్న్‌లో ఇది వస్తుంది. వేసవిలో ఇలాంటి చికంకారీ షర్ట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్టాండ్ కాలర్, ఫ్రంట్ బటన్‌లతో కూడిన చికంకారీ షర్ట్ బావుంటుంది. ఫ్లోరల్ కట్ అవుట్ డిజైన్‌తో వచ్చే చికంకారీ టాప్‌ ఇది. ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ లో ఉంది. పఫ్ స్లీవ్స్ ఉన్న చికంకారీ టాప్‌ చాలా అందంగా ఉంటుంది. జీన్స్, స్కర్టులు లేదా చీరతో కూడా దీన్ని వేసుకోవచ్చు. Extension Board: ఎక్స్‌టెన్షన్ బోర్డుకు ఇవి కనెక్ట్ చేస్తున్నారా? Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి? Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా! Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!