
Andhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల గోరకల్లు గ్రామంలో పెనుముప్పు తప్పింది. ప్రజలు భయంతో కొండపైకి పరుగులు పెట్టారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Andhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల గోరకల్లు గ్రామంలో పెనుముప్పు తప్పింది. ప్రజలు భయంతో కొండపైకి పరుగులు పెట్టారు.
Andhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల పరిధిలో పెనుముప్పు తప్పింది. గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్‌కు ఉన్న ఏకైక గేటును ఆకతాయి ఎత్తడంతో రిజర్వాయర్ నుంచి గోరుకల్లు గ్రామంలోకి భారీగా నీరు పోటెత్తింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు రిజర్వాయర్ కట్ట తెగిపోయిందని ప్రచారం చేయడంతో స్థానిక ప్రజలు భయంతో కొండపైకి పరుగులు తీశారు. గంటపాటు కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. Also Read : AP Telangana Flash Flood Alert : ఏపీ, తెలంగా
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
