AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
AP Rain alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇవాళ రాత్రికి ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్టణం – గోపాల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండంగా తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీలోని కూటమి సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. Also Read : PM Kisan-Rythu Bharosa : రై
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి