
AP Telangana Flash Flood Alert : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఇవాళ సాయంత్రంలోగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.





