
ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. వికారాబాద్జిల్లా దోమ మండలం మోత్కూర్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం మోత్కూర్లో గోపాల్ ఇంటికి గునిగారి నర్సింహులు, శ్రీనివాస్వెళ్లారు. గోపాల్ను ఇంట్లో నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead





