వికారాబాద్ జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రత్యేక అవసరాలు గల(దివ్యాంగులైన) పిల్లలకు ఉచిత సహాయక ఉపకరణాల కోసం అర్హుల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రత్యేక అవసరాలు గల(దివ్యాంగులైన) పిల్లలకు ఉచిత సహాయక ఉపకరణాల కోసం అర్హుల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: V6 Velugu లో చూడండి