translateexpand_more

Rajya Sabha News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 12:34 am
రాజేషా.. సతీషా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మళ్లీ చాన్స్‌ కోసం సానా సతీష్‌ లాబీయింగ్‌ వీరిద్దరిలో ఒకరికే ఇచ్చే యోచనలో చంద్రబాబు రేసులో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి ఆర్టీక బలం కలిగిన మహిళా నేత కోసం అన్వేషణ? సాక్షి, అమరావతి: రాజ్యసభ సీట్ల భర్తీ టీడీపీలో రసకందాయంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సానా సతీష్‌ బాబుకు మళ్లీ అవకాశం దక్కుతుందా లేదా అనే

Samayam Telugu01 Jun, 12:33 pm
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. 'ఆమె'కు అవకాశం ఇస్తారా

ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ సీట్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూన్ 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జూన్ 18న ఎన్నికల జరగనుండగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. జూన్ 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీటు కోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన వారు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు నేతలు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు అవకాశం ఉంటుందా?మరోవైపు ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వే్ చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ఈ రాజ్యసభ ఎన్నికల నుంచే అమలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే

Andhra Jyothy29 May, 03:12 pm
రాజకీయ నేపథ్యం ఉన్నా రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు

రాజ్యసభ నామినేషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని స్పష్టం చేసింది. బీజేపీ నేత సి. సదానందన్ మాస్టర్‌కు రాజ్యసభ నామినేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఎన్నికల్లో పోటీ చేసినందుకుగానీ లేదా రాజకీయాల్లో ఉన్నందుకుగానీ ఎవరినీ రాజ్యసభ నామినేషన్‌కు అనర్హులుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(3) ప్రకారం అర్హతలను నిర్ణయించడంలో అటువంటి పరిమితులు లేవని తెలిపింది. అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న 'సామాజిక సేవ' అనే పదానికి విస్తృతమైన అర్థం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక సేవలో వివిధ రంగాల్లో చేసిన సేవలు కూడా వస్తాయని తెలిపింది. రాజ్యసభ నామినేషన్ల విషయంలో అర్హులను ఎంపిక చేసే అధికారాలు రాష్ట్రపతికి విస్తృతంగా ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రతి 10 మందిలో 7 మందికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్ తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

Andhra Jyothy25 May, 09:26 am
Home » National » BJD suffers setback in Odisha as Rajya Sabha MP Debashish Samantaray quits party AVR...

Home » National » BJD suffers setback in Odisha as Rajya Sabha MP Debashish Samantaray quits party AVR ABN , Publish Date - May 25 , 2026 | 02:56 PM నవీన్‌ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది....

Andhra Jyothy23 May, 02:18 pm
రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

- Home » National » Tamil Nadu Vijay TVK Set For Rajya Sabha Entry AVR ABN , Publish Date - May 23 , 2026 | 07:48 PM తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవు... - రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. - ఇందులో తమిళనాడు కూడా ఉంది.

Samayam Telugu23 May, 02:20 pm
పార్లమెంట్‌లోకి టీవీకే ఎంట్రీకి సిద్ధం.. విజయ్‌ పార్టీకి లక్కీ ఛాన్స్

- రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. - ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. - 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు..

Samayam Telugu28 May, 03:06 am
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా? రాజ్యసభ ఆఫర్ ను కూడా తిరస్కరించిన ముఖ్యమంత్రి

రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలతోపాటు తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జ్యోతి తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చదివారు. అనంతరం ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, ఫిల్మీబీట్ సంస్థల్లో ఆమె పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలతోపాటు రాజకీయ, సినిమా తదితర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కుటుంబంతో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడం ఆమెకు ఇష్టం.... ఇంకా చదవండి

Sakshi24 May, 01:53 am
కాంగ్రెస్‌లో రాజ్యసభ కలవరం

- May 24 2026 6:57 AM | Updated on May 24 2026 6:57 AM పోటీలో ఖర్గే సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు కర్ణాటక నుంచి ఖర్గేకు అవకాశం ఖాయమంటూ ప్రచారం తెరపైకి కమల్‌నాథ్, పవన్‌ఖేరా, అశోక్‌ గెహ్లాట్, భూపేశ్‌ బఘేల్‌ పేర్లు మాజీ ముఖ్... - రాజ్యసభలో చోటు దక్కించుకునేందుకు అవకాశమున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో టిక్కెట్ల కేటాయింపుపై చర్చలు మొదలయ్యాయి. - సీటు కోసం పలువురు మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్‌ నేతల మధ్య పోటీ కన్పిస్తోంది.

Samayam Telugu24 May, 07:43 am
బీజేపీలో చేరిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు కీలక పదవి.. రాజ్యసభ పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా నియామకం

1. జ్యోతి తెలంగాణ వినిస్తున్న పొలిటికల్ అప్డేట్స్, ప్రత్యేక కథనాలు, జర్నలిజంలో విద్యాణమైన తాజా సంబంధ

Samayam Telugu29 May, 11:01 am
కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించండి'.. రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటు విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు, సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. శివరామచారి తాటికొండ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ న్యూస్ ఛానెల్‌లో కాపీ ఎడిటర్‌గా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ స్పోర్ట్స్ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

AP7AM01 Jun, 01:30 pm
ఏపీలో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, మూడు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8 చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.ఇక శాసనమండలి ఎన్నికల విషయానికొస్తే, బీహార్‌లో 9, కర్ణాటకలో 7 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బీహార్‌లో నితీశ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.

Andhra Jyothy27 May, 11:35 am
కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు వీరికే

కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది. న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది. అయితే ఆలోచించుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడంతో సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే ఎప్పటిలోగా ప్రమాణస్వీకారం చేస్తారనే అంశాలు ఆసక్తిరకంగా మారాయి. ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఒక ఆప్షన్ ప్రకారం ఈనెల 28న కానీ 29న కానీ సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈవారం చివర్లో (30వ తేదీ) డీకే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. రెండో ఆప్షన్ ప్రకారం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకునే విషయంలో జాప్యం తలెత్తవచ్చు. అదే జరిగితే జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాతే సిద్ధరామయ్య రాజీనామా చేయడం, డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం జరుగుతుంది. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, సంఖ్యాబలం ఆధారంగా 3 సీట్లను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. సిద్ధరామయ్యకు ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్ అదిష్ఠానం ఇప్పటికే ఆఫర్ ఇచ్చింది. రెండో సీటులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసే అవకాశం ఉంది. ఖర్గే ప్రస్తుతం కర్ణాటక నుంచి

Andhra Jyothy03 Jun, 01:25 pm
కాంగ్రెస్ కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటును కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

'ఈనెల 18న తమిళనాడులో రాజ్యసభకు ఎన్నిక జరుగనుంది. ఆ రాజ్యసభ సీటును మా భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు కేటాయించాలని టీవీకే నిర్ణయం తీసుకుంది' అని విజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి సీవీ షణ్ముగం తన రాజ్యసభ స్థానానికి మే 7న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 8వ తేదీ వరకూ రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్లు దాఖలు చేసుకోవలసి ఉంటుంది. 9వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 11వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 వరకూ సెక్రటేరియట్‌లో పోలింగ్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి..

మమతకు షాక్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం