translateexpand_more

Movie topic hub

New Review

Dedicated page for review updates about New. Crawled stories appear below.

Review Stories

Buchi Babu Confident On Peddi

Mega Power star Ram Charan s #Peddi will hit theatres worldwide in 2 days. Director Buchi Babu Sana says the film is a strong mix of emotion and entertainment.

Nani Banner Issues Clarification

Nani s production house, Wall Poster Cinema, has denied new film rumours. Many posts on social media said Nani will produce a movie with Band Melam director Sathish Javvaji.

Peddi Ticket Hike Approved

Telangana government has given a green signal for #Peddi ticket hike. The Ram Charan film will release on June 4.

Drishyam 3 Hindi Version Wrapped

Drishyam 3 Hindi version completed. Ajay Devgn is starring in Drishyam 3, and it is progressing at a brisk pace under the direction of Abhishek Pathak.

వైసీపీలో రచ్చ రచ్చ.. సొంత పార్టీలోనే సెగలు

వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ సదరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. వీరిద్దరి వ్యవహారం కాస్త అధిష్ఠానం దాకా వెళ్లిందట. కర్నూలు వైసీపీలో చిచ్చు రేపిన ఆ ఆడియో కాల్ కథేమిటో ఏబీఎన్ ఇన్ సైడ్ స్టోరీలో చూడండి.

ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

ఢీ జోడి డాన్సర్ పండు మాస్టర్ కు రోడ్డు ప్రమాదం

విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ఫేమ్ డాన్సర్ పండు మాస్టర్‌కు (Pandu Master) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరిగిన ఒక జాతర కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారు కారులో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, కారులో ఉన్న ఒకరికి వాంతులయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కూడా కారు దిగారు. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారును, ఆయనను బలంగా ఢీకొట్టింది.

కాళ్లకు తీవ్ర గాయాలు.. కారు ధ్వంసం..

కోళ్ల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పండు మాస్టర్ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఢీకొట్టిన వేగానికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారుతో పాటు, దాని ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండు మాస్టర్‌ను స్థానికులు, సహచరులు కలిసి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి, వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పండు మాస్టర్‌కు ప్రమాదం జరిగిందనే వార్త తెలియడంతో సహా కళాకారులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

ఒంగోలులో రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ గంజాయి దందా

ప్రకాశం జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. లారీలో తవుడు బస్తాల కింద దాచి తరలిస్తున్న వందల కిలోల గంజాయిని చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలు ఏమైందంటే..?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా వచ్చిన ఒక బైక్, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదంతో వెలుగుచూసిన గంజాయి స్మగ్లింగ్

ప్రమాద సమాచారం అందుకున్న ఒంగోలు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని అక్కడే వదిలేసి చాకచక్యంగా పరారయ్యారు. డ్రైవర్ ప్రవర్తన, పరారైన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీ లోపల తవుడు బస్తాల లోడ్ లాగా కనిపించినప్పటికీ, ఆ బస్తాల కింద భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లను దాచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక తనిఖీల ప్రకారం లారీలో సుమారు 500 కేజీలకు పైగా గంజాయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీని మార్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం.

మన్యం టు తమిళనాడు.. గుట్టు రట్టయిందిలా!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ గంజాయి రవాణాకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ గంజాయి నిల్వలను మన్యం ప్రాంతం (ఏజెన్సీ) నుంచి తమిళనాడుకి తరలిస్తున్నట్లు ఒంగోలు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాదానికి కారణమైన, గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది?, పరారైన డ్రైవర్, క్లీనర్ ఎవరు?, మన్యం ప్రాంతంలో వీరికి గంజాయి సరఫరా చేసింది ఎవరు?, తమిళనాడులో ఎవరికి చేరవేయాలి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. జాతీయ రహదారులపై నిఘాను మరింత తీవ్రం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Peddi Movie Review

Dedicated movie review page for Peddi. New stories will appear here as they are crawled.

New Review | Telugu Digital | Telugu Digital